Raj Tarun Case : గత కొద్దిరోజులుగా ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం ఏదైనా ఉందంటే అది హీరో రాజ్ తరుణ్, లావణ్యల ప్రేమాయణం గురించే.
Raj Tarun Lavanya : రాజ్ తరుణ్- లావణ్యల ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది.
తెలుగులో సీనియర్ హీరోలే కాదు యువ కథానాయకులు కూడా ఇప్పుడు వెబ్ సీరిస్ లో నటించడానికి ముందుకొస్తున్నారు. ఇటీవలే సుశాంత్ ఓ వెబ్ సీరిస్ లో నటిస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ సైతం వెబ్ సీరిస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జీ 5 ఒరిజినల్ వెబ్ సీరీస్ ‘అహ నా పెళ్ళంట’లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా శివానీ రాజశేఖర్ నటిస్తోంది. గతంలో ‘ఏబీసీడీ’ చిత్రాన్ని డైరెక్ట్…
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ భారీ విజయం కోసం చాలా కష్టాలు పడుతున్నాడు. ‘ఒరేయ్ బుజ్జిగా‘ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాజ్ తరుణ్ తాజాగా స్టాండప్ రాహుల్ చిత్రంతో మరోసారి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. సాంటో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నంద్ కుమార్ అబ్బినేని భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన వర్ష…