Harley-Davidson X440 T vs Royal Enfield Classic 350: హార్లే–డేవిడ్సన్ మళ్లీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీకి దిగింది. హార్లే–డేవిడ్సన్ భారత మార్కెట్‌లో కొత్త X440 T బైక్‌ను విడుదల చేసింది. ఇది X440 సిరీస్‌లో టాప్ వేరియంట్. ఇది హీరో–హార్లే బైక్స్‌లో మూడు సంవత్సరాల క్రితం వచ్చిన X440 తర్వాత వచ్చిన పెద్ద అప్‌డేట్ గా చెబుతున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఇప్పటికీ రెట్రో క్రూయిజర్ బైక్‌లలో ఆధిపత్యం చూపిస్తోంది. కానీ X440 T…