ప్రస్తుతానికి భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు సినిమాని గాని నటులను కానీ ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. అందులో భాగంగా మన తెలుగులో రూపొందిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అయి మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. అలాగే ఇతర భాషల్లో రూపొందిన ఎన్నో తెలుగులో కూడా డబ్బింగ్ అయి పేరు తెచ్చుకుంటున్నాయి. ఇక తాజాగా మన తెలుగు హీరో ఒక పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఓం శ్రీ చక్ర క్రియేషన్స్…