Heavy rains in AP and Telangana Full of projects: తెలుగు రాష్ట్రాల్లో ఏకధాటిగా కురిస్తున్న భారీ వర్షాలతోపాటు, ఎగువ నుంచి ప్రవాహం తోడై ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దాదాపుగా అన్ని జలాశయాలు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. భద్రాచలం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 35 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం… ఇవాళ 41. 2…