పుట్టగొడుగులు అన్ని సీజన్లలో మార్కెట్లో లభిస్తాయి. కానీ చలికాలంలో వీటిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టగొడుగు ఒక రకమైన ఫంగస్.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులు తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. అంతేకాకుండా అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇవి తింటే గుండె జబ్బ�
ప్రపంచవ్యాప్తంగా గుండె ప్రమాదాలు వేగంగా పెరుగుతున్నాయి. గుండె జబ్బులు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలి నివేదికలలో.. జిమ్ చేయడం వల్ల గుండెపోటు మరణాల కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అలాగే.. జీవనశైలి, ఆహారంలో అవాంతరాల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంద
Free Heart Surgeries: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు యూకే వైద్యబృందం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
పోటాటో చిప్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో.. ఉప్పంగా, కారంగా ఉండటమే కాదు.. రుచిగా కూడా ఉండటంతో చిన్నా,పెద్దా అందరు తినడానికి ఇష్ట పడతారు.. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు పొటాటో చిప్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్
సోడా తాగితే తిన్న ఆహారం అరుగుతుందని, గ్యాస్ పట్టకుండా రోజు తాగుతారు.. ఇలా బయటి ఫుడ్ ఏం తిన్నా సాఫ్ట్ డ్రింక్స్ కంపల్సరీ తాగుతాం. వాటిలో షుగర్, ఇతర రసాయనాలు కలుస్తాయని కొంతమంది సోడా తాగుతారు… రోజు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రోజూ తాగుతారు.. సమ్మర్ లోనే కాదు, వింటర్ లో కూడా చాలామంది తాగుతారు.. అ�
నాన్ వెజ్ ప్రియులు చికెన్, ఫిష్ మాత్రమే కాదు మటన్ ను కూడా ఎక్కువగా తింటారు.. నాన్ వెజ్ తినే వారికి వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కొందరు వారానికి మూడు నుండి నాలుగు సార్లు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు.. మటన్ ను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. రెడ్ మీట్ ను వా�
ఎంత ఖరీదైన ఫెమస్ వంటకైనా ఉప్పు సరిపోకపోతే ఆ వంట రుచిగా ఉండదువంటలకు చక్కటి రుచిని తీసుకు రావడంలో ఉప్పు మనకు దోహదపడుతుందని చెప్పవచ్చు. ఉప్పు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్పవచ్చు.. మంచిది అని ఎక్కువగా తినకూడదు.. అలా తింటే కొన్ని అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంటున్నారు.. ఉప�
Health: కాలానుగుణంగా వచ్చే పండ్లను మరియు కాయలను తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే కాలానుగుణంగా దొరికే పండ్లను ఏడాదిలో ఒక్కసారైనా తినాలి అని చెప్తుంటారు మన పెద్దలు. ఇప్పుడు ఆరోగ్య నిపుణులు కూడా ఈ మాట చెప్తున్నారు. ఎందుకంటే కాలానుగుణంగా దొరికే పండ్లకి మరియు కాయలకి ఎన్నో వ్యాధులను నయంచేయ గల గుణం �
బేబీ కార్న్‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు.. వీటితో రకరకాల వంటలను తయారు చేస్తారు.. అవి రుచిగా ఉండంతో పాటుగా ఆరోగ్యం కూడా..రెగ్యులర్ కార్న్‌తో పోలిస్తే చిన్నవిగా, మొగ్గ దశలో ఉండే బేబీ కార్న్‌లో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు , కొవ్వు తక్కువగా ఉంటాయి. మన డైట్‌లో తరచుగా బేబీ కార్న్ చేర్చుకుంటే అనేక ఆరోగ
ఫ్రైడ్ చేసిన ఫుడ్ ను జనాలు ఎక్కువగా ఇష్ట పడతారు.. వాటి రుచి కూడా అద్బుతంగా ఉంటుంది. వీటి వాసన చూస్తేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. వెంటనే తినేయాలన్న కోరిక కలుగుతుంది. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.. ఈ విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నా కూడా జనాలు తినకుండా అస్సలు ఉండరు.. అయితే ఇలాంటి ఫుడ్