Heart Attack Early Signs: ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో చిన్న చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు ప్రారంభ సంకేతాలు చాలా సార్లు కేవలం ఛాతీ నొప్పితోనే కాకుండా చేతుల్లో లాగుడు, దవడవైపు వ్యాపించే నొప్పి, ఆకస్మికంగా వచ్చే చెమటలు, శ్వాసలో ఇబ్బంది రూపంలో కనిపిస్తాయి. ఇలాంటి సంకేతాలు వస్తే భయంతో గందరగోళానికి గురికావొద్దు. తక్షణ ఉపశమనం అందించే నైట్రేట్ ఆధారిత మందులు…
Heart Attacks: క్యాన్సర్, కాలేయం వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రజలను వేధిస్తున్నాయి. అదే స్థాయిలో గుండె సంబంధిత సమస్యలు కూడా పెరిగాయి. ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్యకర ఫాస్ట్‌ఫుడ్ తినటం పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి ఇటీవల ఆరోగ్యానికి పెద్ద శత్రువులుగా…
భారతదేశంలో ఇటీవలి సంవత్సరాలలో యువత గుండెపోటుకు ఎక్కువగా గురవుతన్నారు. ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు బాగా పెరిగాయి. వైద్యులు ఇందుకు పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, అధిక మద్యం సేవించడం, తీవ్ర ఒత్తిడి లాంటివి గుండెపోటుకు దారితీస్తాయి. గుండెను కాపాడుకోవడానికి ఆహారాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం అని వైద్యులు అంటున్నారు. గుండెపోటు ప్రమాదాన్ని పెంచే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్లు ఏంటో చూద్దాం. ఉప్పు: ఉప్పు తీసుకోవడంను తగ్గించాలని…
Heart Risks: ఇటీవల కాలంలో దేశంలో చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఈ తరహాలో గుండెపోటు, స్ట్రోక్ సంబంధిత వ్యాధులు వృద్ధులలో మాత్రమే బయటపడేవి. కానీ ఇప్పుడు పాతికేళ్ల లోపు వారిలోనూ గుండపోటు కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. మన ఆహార అలవాట్లు హృదయంపై ఏవిధంగా ప్రభావం చూపిస్తాయి, గుండెపోటు రావడానికి వెనుక ఉన్న కారణాలు ఏంటి, వాటిని నియంత్రించడానికి వైద్యులు సూచిస్తున్న సూచనలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO:…
Heart Attack Symptoms: ఈ రోజుల్లో ఆనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం, టెన్షన్, ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గుండెపోటుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు అప్రమత్తం చేస్తున్నాయి. నేడు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా…
నడక (వాకింగ్).. ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయాన్నే లేచి చేసే ఓ వ్యాయామం. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు.. గుండె ఆరోగ్యం ఉంటుంది. అంతేకాకుండా.. మానసిక ఆరోగ్యం, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అందుకోసమని ఉదయాన్నే ఓ గంటసేపు వాకింగ్ చేయడం చాలా మంచిది. అయితే కొందరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు.
Garlic is good for your Heart Health: ప్రస్తుత రోజుల్లో ప్రజలు బిజీ లైఫ్‌లో తమ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని కారణంగా ప్రతి ఒక్కరిలోనూ వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ‘కొలెస్ట్రాల్’ రక్తనాళాల్లో పేరుకుపోవడమే. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. ఈ…