ప్రపంచంలో చాలా మంది జనాలు ప్రీడయాబెటిస్ సమస్యతో పోరాడుతున్నారు. బ్లడ్ షుగర్ సాధారణ స్థాయి కంటే పెరగడాన్ని ప్రీడయాబెటిస్ అంటారు. మరోవైపు ఈ వ్యాధిని యువత కూడా ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు. ప్రీడయాబెటిస్ వల్ల గుండె జబ్బులు, పక్షవాతం మరియు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Peanuts: ఇటీవల కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బుల సమస్య ఎక్కువైపోతోంది. దీంతో గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరిగింది.
Walking 6,000-9,000 steps a day lowers risk of heart disease: ప్రస్తుతం గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు వయసు పైబడిన వారికి వచ్చే వ్యాధిగా గుండె జబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు 20 ఏళ్ల యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. జీవనతీరు మారడం, పని ఒత్తడి, ఆహారపు అలవాల్లు, వ్యాయామం లేకపోవడం ఇలా అన్ని కలిసి గుండె వ్యాధులకు కారణం అవుతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం…
Stroke Death Risk Using Single X-Ray: భవిష్యత్తులో ఒక్క ఎక్స్-రేతోనే గుండె జబ్బులను అంచనా వేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో గుండె స్ట్రోక్ డెత్ రేట్ రిస్క్ ను అంచానా వేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం మరణిస్తున్న వారిలో గుండె జబ్బులే కారణం అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. హృదయ సంబంధ వ్యాధులతో ప్రతీ సంవత్సరం 1.19 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వ్యాధులు…