బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన – షణ్ముఖ్ బ్రేకప్ తో అందరి దృష్టి గత యేడాది విడిపోయిన జంటలపై పడింది. దీప్తి సునయన తన బ్రేకప్ వార్తను అధికారికంగా జనవరి 1న ప్రకటించిన తర్వాత వారిద్దరి తప్పొప్పులపై బాగానే చర్చ జరిగింది. బిగ్ బాస్ షోకు ఇప్పటికే వెళ్ళి వచ్చిన దీప్తి సునయనకు అక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదా? అని కొందరు ప్రశ్నిస్తుంటే, దీప్తిని ప్రేమించిన షణ్ముఖ్ కేవలం విజేతగా మారేందుకే సిరితో లవ్వాట…