Heart Attack Causes: ఈ రోజుల్లో యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గతంలో పోల్చితే 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారు కూడా ఈ తీవ్రమైన సమస్య బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులు అని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం యువతలో చిన్నవయసులోనే గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Hyper Aadi : ఐ బొమ్మ కంటే…
Heart Attacks: క్యాన్సర్, కాలేయం వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రజలను వేధిస్తున్నాయి. అదే స్థాయిలో గుండె సంబంధిత సమస్యలు కూడా పెరిగాయి. ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్యకర ఫాస్ట్‌ఫుడ్ తినటం పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి ఇటీవల ఆరోగ్యానికి పెద్ద శత్రువులుగా…
Veg vs Non veg: ప్రస్తుతకాలంలో గుండెపోటు అనేది పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఇది ప్రధానంగా మనిషి జీవనశైలి, ఆహారంతో సంబంధం కలిగి ఉంటుంది. తినే ఆహారం, మద్యపాన అలవాట్లు గుండె ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఇకపోతే, శాకాహార ఆహారం గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణం ఈ ఆహారంలో గుండెకు హాని కలిగించే కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటమే. శాఖాహారం ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, గింజలు ఉంటాయి. చాలా…