Home
Healthy Living
Healthy Living News
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
How To Grow Moringa: ఇంట్లోనే ఆరోగ్యాన్ని పంచే మునగ చెట్టును పెంచడం ఇప్పుడు చాలా సులువు. కేవలం పూల కుండీలకే పరిమితం కాకుండా, మీ వంటింటికి ఉపయోగపడేలా ఏదైనా మొక్కను పెంచాలని ఆలోచిస్తుంటే మునుగ (డ్రమ్‌స్టిక్) సరైన ఎంపిక. దీని ఆకుల నుంచి కాయల వరకు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెద్దగా స్థలం లేకపోయినా, అపార్ట్మెంట్ల బాల్కనీలో లేదా మేడ మీద ఈ మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. అయితే, మొక్క బాగా పెరిగి… -
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
Vegetable Cleaning : మనం సాధారణంగా మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలను వండే ముందు నీటితో కడుగుతాము. అయితే కేవలం కొన్ని సెకన్ల పాటు సాధారణ నీటితో కడగడం వల్ల పూర్తి రక్షణ లభించదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయల ఉపరితలంపై మట్టి, దుమ్ముతో పాటు ప్రమాదకరమైన పురుగుమందుల (Pesticides) అవశేషాలు కూడా ఉండే అవకాశం ఉంది. వీటిని సమర్థవంతంగా తొలగించడానికి మన ఇంట్లో సులభంగా లభించే ఉప్పును ఉపయోగించడం ఉత్తమమైన మార్గం. ఉప్పు నీటితో కడగడం వల్ల… -
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
Home Tips : మతపరమైన వేడుకలు, పండుగలు లేదా శుభకార్యాల సమయంలో ఎండు కొబ్బరికాయలను తెస్తుంటాం. పూజలు, హోమాలు, ప్రసాదాల తయారీకి ఉపయోగించిన తర్వాత చాలా సార్లు ఇవి మిగిలిపోతుంటాయి. నల్లబడకుండా లేదా బూజు పట్టకుండా ఉండటానికి వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి మరింత గట్టిపడతాయి. దాంతో ఎలా ఉపయోగించాలో తెలియక చాలామంది వీటిని చెత్తబుట్టలో పారేస్తుంటారు. అయితే, ఖరీదైన యంత్రాలు ఏవీ లేకుండా, కేవలం మన ఇంట్లోని మిక్సర్ జార్ ఉపయోగించి అత్యంత స్వచ్ఛమైన,… -
Fridge Storage Tips : ఫ్రిజ్‌లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
Fridge Storage Tips : ఫ్రిజ్ అనేది కేవలం ఆహారాన్ని చల్లగా ఉంచే పరికరం మాత్రమే కాదు. సరైన విధంగా ఉపయోగిస్తే కూరగాయలు, పండ్లు, వండిన ఆహారం, పాల ఉత్పత్తులు ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా చేస్తుంది. అయితే చాలా మంది ఆహార పదార్థాలను ఎలా పడితే అలా ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. దీనివల్ల అవి త్వరగా పాడవడం, రుచి మారిపోవడం, కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు కూడా రావడం జరుగుతుంది. మరి ఫ్రిజ్‌లో ఆహారం ఎక్కువ కాలం తాజాగా… -
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
Japan Lifestyle: ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం కలిగిన దేశాల గురించి మాట్లాడినప్పుడు జపాన్ పేరు తరచుగా వినిపిస్తుంది. వందేళ్లు దాటిన వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో జపాన్ ముందువరుసలో ఉంటుంది. వాళ్ళు ఎక్కువకాలం జీవించడం మాత్రమే కాదు, వృద్ధాప్యంలో కూడా చాలా మంది చురుకుగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం అందర్నీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏమిటి అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. జపాన్ ప్రజల రోజువారీ జీవితాన్ని పరిశీలిస్తే… -
Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. అయితే.. ఈ అనుమానాలపై ఎయిమ్స్ వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు. వరుసగా రెండు వారాల పాటు ప్రతిరోజూ ఒక గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. గుడ్డును ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించడానికి ప్రధాన కారణం అందులో ఉండే పోషకాల… -
Alcohol Effects: జస్ట్ 21 రోజులు మద్యం మానేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
రోజులు గడుస్తున్న కొద్దీ యువతలో మద్యం సేవించే ట్రెండ్ పెరుగుతోంది. పండుగల సీజన్ అయినా, కొత్త సంవత్సర వేడుకలైనా సరే, మద్యం, బీరు లేదా ఇతర మద్య పానీయాలు తీసుకునే ట్రెండ్ కూడా పెరుగుతోంది. ఆధునిక కాలంలో ప్రజల సంతోషకరమైన వేడుకల్లో మద్యపానం ఒక ముఖ్యమైన భాగంగా మారింది. రోజూ మద్యానికి బానిసలైన వారు చాలా మంది ఉన్నారు. -
Warm Water: వేసవిలో చల్లటి నీటి కంటే వేడి నీరు తాగితే మంచిది.. ఎన్ని బెనిఫిట్స్ అంటే..?
వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది చల్లటి నీరు త్రాగడానికి ఆసక్తి చూపుతారు. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక చల్లటి నీరు తాగకుండా ఉండలేరు. అయితే.. చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చాలా మందికి తెలియదు. నిజానికి, వేసవిలో వేడినీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. -
Guava Leaves: జామ పండ్లే కాదు.. ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించేందుకు మనకు ప్రకృతిలో లభించే చెట్లు, మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలో జామ చెట్టు కూడా ఒకటి. జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. రోజు ఒక జామ పండు తింటే చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే.. జామ పండుతో పాటు జామ ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. -
Health Tip: వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి తింటున్నారా? జాగ్రత్త సుమీ!
Health Tip: నేటి హడావిడి, బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది వంటకు తక్కువ సమయం కేటాయించగలుగుతున్నారు. ముఖ్యంగా, వర్కింగ్ కపుల్స్ వారాంతాల్లో కూరగాయలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తూ ఉంటారు. రిఫ్రిజిరేటర్లో ఆహార పదార్థాలను ఉంచడం వాటి తాజాదనాన్ని కాపాడుతుందని చాలామందికి నమ్మకం. అయితే, అన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి అనుకూలంగా ఉండవు. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడం, రుచి మారిపోవడం, పోషకాలు తగ్గిపోవడం…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..