Weight Loss Tips: బరువు తగ్గేందుకు ఐదు సూత్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బరువు తగ్గడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా సులభమైన ఆహార ప్రణాళికలను కనుగొంటారు. ఈ ఐదు సూత్రాలు పాటించి బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Off the Record: ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని అంతా దోచేస్తున్నారా? ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు?
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
భోజనానికి 30నిమిషాల ముందు..
భోజనానికి అరగంట ముందు ఓ గ్లాసు నీరు తాగితే బరువు తగ్గుతారు. నీటిలో కేలరీలు ఉండవు. ఎక్కువగా తినడాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు.. రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా, రీఫ్రెష్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.
READ MORE: Kiccha Sudeep : అలా చేస్తే ఆయనపై గౌరవం పెరిగేది.. డిప్యూటీ సీఎంపై సుదీప్ కామెంట్స్
ప్రోటీన్స్ ఫుడ్స్ తినండి..
ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు స్పీడ్‌గా కరిగిపోతుంది. ఇవి ఆకలి హార్మోన్లని కంట్రోల్ చేస్తాయి. గుడ్డులోని తెల్లసొన, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, గింజలు, చికెన్, చేపల వంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని ఎక్కువగా తినాలి.
ప్రాసెస్డ్ ఫుడ్‌కి దూరంగా ఉండండి..
ప్రాసెస్డ్ చేసిన కార్బోహైడ్రేట్స్, కూల్ డ్రింక్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఫుడ్స్ తింటే బరువు ఈజీగా పెరుగుతారు. కాబట్టి, వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండాలి. చక్కెర బదులు తేనె, బెల్లం వాడితే మంచిది.
READ MORE: Off the Record: పార్టీ మారినా ఆ ఎంపీ తీరు మారలేదా..? ఎక్కడున్నా వివాదాలేనా..?
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే పదార్థాలు..
బరువు తగ్గడానికి పోషకాహారం తీసుకోవడం చాలా మంచిది. ఆహారంలో ఎక్కువ కూరగాయల్ని చేర్చితే ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలు ఉంటాయి. అందులో భాగంగా బచ్చలికూర, క్యాబేజీ, గుమ్మడికాయ, బ్రోకలీ, పచ్చి బఠానీలు, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్ వంటి తక్కువ కేలరీల కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పదార్థాలను కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి.
వ్యాయామం తప్పని సరి..
బరువు తగ్గడంలో ఆహారం ఎంత ముఖ్యమో వర్కౌట్ కూడా అంతే ముఖ్యం. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గాలంటే వర్కౌట్ తప్పనిసరి. ప్రతిరోజూ కేవలం 30 నిమిషాల వాకింగ్, సైక్లింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు. దీంతో హైబీపి, మధుమేహం, గుండెజబ్బులని తగ్గించుకోవచ్చు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!