Health Tips :గర్భిణీలు రోజూ తప్పక తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గర్భిణీలు ఏం చెయ్యాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా ఆహరం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు..ఎందుకంటే ఇవి తల్లినీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే బిడ్డ ఎదుగుదలను మెరుగ్గా ఉంచుతాయి..బిడ్డ కడుపున పడినప్పటి నుంచి అన్నీ కూడా గమనిస్తూ పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే మంచిది.. మరి గర్భిణీలు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫోలిక్ యాసిడ్ మొదటి త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన అత్యంత ముఖ్యమైన పోషకం. ఈ పోషకం తల్లితో పాటుగా బిడ్డకు కూడా అవసరం. ఫోలిక్ ఆమ్లం లేదా ఫోలేట్ గర్భధారణ సమయంలో న్యూరల్ రబ్ రుగ్మతలను నివారించడానికి అవసరం… అదే విధంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవడం మరీ మంచిది.. ప్రోటీనన్ చికెన్, గుడ్లు, పెరుగు వంటి కొన్ని ఆహారాల్లో పుష్కలంగా ఉంటుంది..
Also Read
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ఇక పిల్లల ఎముకలు, దంతాల పెరుగుదలకు కాల్షియం చాలా ముఖ్యం. మొదటి త్రైమాసికంలో తల్లి తీసుకునే కాల్షియం పరిమాణం భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒకవేళ మీలో కాల్షియం లోపం ఉంటే పిల్లలకు ఎముకల సమస్యలు వస్తాయి. అలాగే తర్వాత బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకలకు సంబంధిత వ్యాధులు వస్తాయి..
ఇక గర్భిణీలు ముఖ్యంగా తీసుకోవాల్సిన వాటిలో ఇనుము కూడా ఒక్కటి..రోజుకు 27 మిల్లీగ్రాముల ఐరన్ శరీరానికి అందాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.. బిడ్డ రంగును కూడా పెంచుతుంది..తల్లి, బిడ్డ ఇద్దరికీ విటమిన్ సి చాలా అవసరం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇది ఎముకలు, కణజాల అభివృద్ధికి సహాయపడుతుంది.. చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.. ఈ విటమిన్స్ అన్ని కరెక్ట్ గా తీసుకోవడం వల్ల గర్భిణీలు, పుట్టబోయే బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు..
తాజావార్తలు
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!