Obesity in children: ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో స్థూలకాయం (Obesity) వేగంగా పెరుగుతున్న సమస్యలలో ఒకటి. ఇప్పుడు ఇది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. అందరికి తెలిసినట్లుగానే.. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైమ్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్‌ల వినియోగం ఎక్కువగా ఇవ్వడమే. దీనిని అధిగమించాలంటే జీవనశైలి మార్పు తప్పనిసరి. జీవనశైలి మార్పు ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. సరైన మార్గనిర్దేశనం, ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణం…
Onion Juice: మారుతున్న ఈ కాలంలో గాలి, నీరు, ఆహారం ఇలా అని కల్తీ అవుతున్నాయి. సమయం లేక, వంట చేయడం కుదరక జనాలు బయట తిండికి అలవాటు పడుతున్నారు. రకరకాల ఫుడ్ లు అడర్ పెట్టుకుని తింటున్నారు. ఇలా సంపాదించడం కోసం రోజంతా పరుగులు తీస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మానేశారు. దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కొంచం తిన్న కూడా గ్యాస్ ప్రాబ్లం అని, తట్టుకోలేక మత్రలకు…
Eating Food On Bed: మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదని ఇంట్లో పెద్దలు చెప్పడం మనం చాలాసార్లు వినే ఉంటాము. పెద్దలు ఎప్పుడూ నేలపై కూర్చొని తినమని సలహా ఇస్తారు. అయితే దీని వెనుక వారి వాదన ఏమిటంటే.. మంచం మీద కూర్చొని తినడం వల్ల లక్ష్మీ దేవిని అవమానిస్తున్నట్లు అని, ఆలా చేయడం ద్వారా ఆమెకు కోపం వస్తుందని చెబుతుంటారు. ఇది మతపరమైన కారణం. కానీ, శాస్త్రీయ దృక్కోణంలో కూడా మీ ఈ అలవాటు…