Home
Health
Health News
-
Raw Turmeric: పచ్చి పసుపు, పసుపు పొడి.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది..?
మనం తినే ఆహారంలో అనేక మసాలా దినుసులను ఉపయోగిస్తాము. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పసుపు కూడా ఈ సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దీనిని ఆహారం రంగు, రుచిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా పసుపును పొడి రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. -
Fridge: ఈ పదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. జాగ్రత్త..!
ప్రస్తుతం ఎవరి ఇంట్లో చూసినా ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఫ్రిజ్‌ను ఉపయోగించే సమయంలో తెలిసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. మరీ ముఖ్యంగా ఎండకాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి. దీంతో వాటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందులో పెడితే ఫ్రెష్‌గా ఉంటాయని భావిస్తాం. అయితే.. ఫ్రిజ్‌లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పదార్థాలైతే తమ స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి. -
Conocarpus Plants: ఈ చెట్టు మహా డేంజర్.. గాలి పీలిస్తే అంతే సంగతులు..!
కాకినాడలో కోనో కాన్ఫరస్ చెట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోస ఇబ్బందులు వస్తాయి. ఈ క్రమంలో.. కాకినాడ వాసులు ఈ చెట్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. అటవీ శాఖ సమీక్షలో దీనిపై వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించడం మంచిదని అన్నారు. -
Health Tips: ఉదయం లేచిన వెంటనే ఈ ఒక్క పని చేయండి.. మీరు ఆరోగ్యంగా ఉంటారు..
ఆరోగ్యమే మహాభాగ్యం.. అని అంటుంటాం. అలాంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉదయం దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఈ ఒక్క పని చేస్తే చాలు.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ఉదయాన్నే నడకతో ప్రారంభించాలి. -
Health: 24 గంటలు పండ్లు, నీటితోనే గడిపేస్తున్నారా.. జాగ్రత్త
ఒక్కోసారి బిజీ బిజీ పనుల వల్ల తినడానికి సమయం ఉండదు. ఈ క్రమంలో.. పండ్లు, నీళ్లతోనే గడిపేస్తాం. అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పోషకాల లోపం, డీహైడ్రేషన్ సమస్యలు ఏర్పడుతాయి. పండ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు.. ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తాయి. అదే.. నీటిలో అవసరమైన ఖనిజాలు ఉండవు.. అందువల్ల అదే పనిగా ఎప్పటికి నీరు తాగడం వల్ల ఖనిజ లోపానికి దారితీస్తుంది. దీంతో.. కళ్లు తిరగడం,… -
Eating Dry Fruits: డ్రై ఫ్రూట్స్‌ను ఇలా తినండి.. ఆరోగ్యానికి చాలా మంచిది
రోజూ దినచర్యలో కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్ యాంటీ-ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, విటమిన్లు మరియు కొవ్వులు వంటి అనేక పోషకాల పవర్‌హౌస్‌లు. ఇవి శరీరానికి తగిన పోషణను అందించడంతో పాటు శక్తిని నింపుతాయి. అయితే.. చాలా మంది నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటారు. అయితే.. అలా కాకుండా.. తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం… -
Alcohol and Foods: ఆల్కహాల్ తాగేటప్పుడు ఇవి తినండి.. రుచిని ఎప్పటికీ మరచిపోలేరు..
ఈ రోజుల్లో ఆల్కహాల్ తాగడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏ చిన్న కార్యక్రమమైనా, ఎవరి బర్త్‌డే వేడుకలైనా సరే.. మద్యం బాటిల్‌ను తెరవడం తప్పనిసరి అయిపోయింది. నేటి యుగంలో గెట్-టుగెదర్లు, పార్టీలలో మద్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీకెండ్ల కోసం ఎంతో మంది ఎదురుచూసేది ఈ ఆల్కహాల్ కోసమే. కానీ మద్యం తాగడం వల్ల శరీరంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు కూడా పడతాయి. -
Cancer: 40 ఏళ్లలోపు భారతీయుల్లో క్యాన్సర్ ముప్పు.. ఫుడ్, లైఫ్ స్టైల్లే కారణం..
Cancer: ఒక్కప్పుడు క్యాన్సర్ అనే వ్యాధిని చాలా అరుదుగా చూసేవారం. కానీ ఇప్పుడు మాత్రం పలు రకాల క్యాన్సర్లు ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యం యువత క్యాన్సర్ల బారిన పడటం ఆందోళనల్ని పెంచుతోంది. భారతదేశంలో 40 ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు ఆదివారం తెలిపారు. దీనికి మన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణాలుగా చెబుతున్నారు. -
Chicken Keema Matar Recipe: చికెన్‌తో ఇలా ట్రై చేయండి.. లొట్టలేసుకుని తింటారు
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ అంటే దాదాపు అందరికి ఇష్టమైన వంటకం. చికెన్ రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చికెన్‌లో ఉండే ప్రోటీన్ మంచి మూలం తినడం వల్ల.. శరీరంలో ప్రోటీన్ లోపం సమస్య ఉండదు. ఇదిలా ఉంటే.. చికెన్‌లో ఎక్కువగా చికెన్ బిర్యానీ, బటర్ చికెన్ ను జనాలు తింటారు. అయితే ప్రతిసారీ ఇలాంటివి కాకుండా.. కొన్నిసార్లు కొత్తగా ట్రై చేయండి. చికెన్‌తో చికెన్… -
Health: వర్షాకాలంలో జ్వరం, జలుబు రాకుండా ఉండేందుకు ఇవి తీసుకోండి..!
వర్షాకాలం జ్వరం, జలుబు సమస్యలను పెంచుతుంది. వర్షాకాలంలో హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలు జ్వరం, జలుబు బారిన పడే అవకాశాలను పెంచుతాయి. దానితో పాటు ముక్కు కారటం, గొంతు నొప్పి, కళ్ళు నుండి నీరు కారడం, చలి వంటి లక్షణాలు ఉంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల.. మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే.. మీరు మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
India First Bullet Train: గంటకు 280 కి.మీ వేగం.. వై-ఫై నుంచి లగ్జరీ సీట్ల వరకు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ విశేషాలు
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
-
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు..
-
Glenn Maxwell Retirement: కాలికి గాయమైనా వీరోచిత పోరాటం.. వరల్డ్ కప్‌లో మాక్స్వెల్ 201 పరుగుల ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి