Onions: ఉల్లిపాయలు తింటే ఆ అవయవాలకు చాలా మంచిది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉల్లిపాయలు లేకుండా ఏ కూరలు వండుకోరు. ఉల్లిపాయ కూరలో వేస్తేనే రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉల్లిపాయను రసంలో కానీ, పెరుగులో వేసుకుని ఎక్కువ తింటుంటారు. ఇదిలా ఉంటే.. ఉల్లిపాయలు తినడం ద్వారా శరీరంలోని కొన్ని భాగాలకు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే బయోయాక్టివ్ లక్షణాలు శరీరంలోని కొన్ని అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి.. అంతేకాకుండా వాటి కణాలను పెంచుతాయి. అంతే కాకుండా.. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, జింక్ సమ్మేళనం విభిన్నంగా పని చేస్తుంది. దీంతో.. అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అయితే.. ఉల్లిపాయ తినడం వల్ల ఏ అవయవానికి ప్రయోజనకరమో తెలుసుకుందాం.
1. కాలేయం
ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలోని రెండు భాగాలకు చాలా మేలు జరుగుతుంది. ముందుగా కాలేయానికి చాలా మంచిది. ఉల్లిపాయ తినడం వల్ల కాలేయ కణాల పనితీరును వేగవంతం చేస్తుంది. NIH నివేదిక ప్రకారం.. ఈ సల్ఫర్ అధికంగా ఉండే కూరగాయ కాలేయ కణాలలో మంటను తగ్గిస్తుంది. తరువాత అది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా.. ఉల్లిపాయ కొవ్వు కాలేయ సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది. దానిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొవ్వు లిపిడ్‌లను తగ్గించి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
2. చిన్న ప్రేగు
చిన్న ప్రేగు సమస్యలకు ఉల్లిపాయల వినియోగం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ప్రీబయోటిక్స్ లాగా పనిచేస్తుంది. ఇందులో.. గట్ మైక్రోఫ్లోరాకు ఆహారంగా ఉపయోగపడే ఆహారాలు కలిగి ఉంటాయి. ఉల్లిపాయలు.. చిన్న ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి ప్రీబయోటిక్స్ ఉపయోగం పనిచేస్తుంది. ఇది ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా.. ఉల్లిపాయలో ఒక ప్రత్యేక విషయం ఉంది.. ఉల్లిపాయ తినేటప్పుడు ఇది ఫ్రక్టాన్స్‌గా పనిచేస్తుంది.. ఇది ప్రేగు కార్యకలాపాలను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి, ఈ రెండు అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉల్లిపాయను తినాలి.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!