Covid-19: మూడేళ్లుగా కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా రకరకాల వేరియంట్లు ప్రజలపై దాడి చేస్తూనే ఉన్నాయి. కోరోనా వైరస్ పలు దేశాల వ్యాపారం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తడిని కలిగించింది. ముఖ్యంగా కరోనా వేవ్ లు ముంచుకొచ్చిన సమయంలో వైద్యరంగం తీవ్ర ఇబ్బందులకు గురైంది. వైద్యులు, హెల్త్ వర్కర్లు తీవ్ర ఒత్తడిని…