Telugu News

WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Agnipath Protests
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Lifestyle Nutrition Balance For Women For A Healthy Life

Health Tips: మహిళలు రోజూ వీటిని తినాల్సిందే..!

Published Date - 07:12 AM, Sun - 19 June 22
By banu
Health Tips: మహిళలు రోజూ వీటిని తినాల్సిందే..!

జీవితంలో ముఖ్య‌మైంది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తి చురుగ్గా, ఆనందంగా ఉంటారు. ఇప్ప‌టి ఉరుకులు ప‌రుగుల ప్ర‌పంచ‌లో ఆరోగ్యంగా ఉండేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డం చాలా ముఖ్యం. మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం ముఖ్యం. మ‌న ఆరోగ్యానికి మంచి ఆహారం అనేది కూడా అంతే అవ‌స‌రమైన విష‌యం. మ‌హిళ‌ల‌కి కూడా ఈ పోష‌కాహారం చాలా ముఖ్యం. వారు రోజులో ఏం తింటున్నారో వాటిపై శ్ర‌ద్ధ అవ‌స‌రం. నిపుణుల ప్ర‌కారం మ‌హిళల ఆరోగ్యానికి మేలు చేసు ఆహాం గురించి చూద్దాం.

పోషకాహారం అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం. పోషకాహార లోపం కారణంగా పెరుగుదల సరిగ్గా లేకపోవడం, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే మహిళలు ముందు నుంచే పోషకాహారం తసీుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం వల్ల వారికే కాకుండా పుట్టే పిల్లలకి కూడా మంచిది. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంగా ఉండాలంటే ముందునుంచే పోషకాహారం చాలా ముఖ్యం. తల్లిపాల కారణంగా పిల్లలకి సరైన పోషణ అందుతుంది. ఎదుగుతున్న పిల్లలకి కాల్షియం, ఐరన్, అయోడిన్ వంటివి చాలా అవసరం. ఇవి కేవలం పిల్లలకి మాత్రమే కాదు గర్భధారణ సమయం నుంచి వృద్ధాప్యం వరకూ మహిళల్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తాయి. ఇక పోతే మహిళలు వ్యాయామం చేయడం కూడా ముఖ్యం. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర అనేవి మహిళల ఆరోగ్యం విషయంలో కీ రోల్ పోషిస్తాయి.

హెల్దీ లైఫ్‌స్టైల్ పాటించాలంటే మహిళలు కొన్నింటికీ దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటేంటే.. ఉప్పు, పంచదారలను తగ్గించాలి. అదే విధంగా ప్యాకేజ్డ్ ఫుడ్, డ్రింక్స్, జంక్‌ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. దీనిని నుంచి కేలరీలను తగ్గించుకోవచ్చు. కేలరీలు ఎక్కువగా ఉంటే యుక్తవయస్సు నుంచే ఊబకాయం, మొటిమలు, పీసీఓడి, హార్మోన్ల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వీటి నుంచి ఎంత దూరం ఉంటే అంతమంచిది.

అదే విధంగా ఏమేం తినాలో ఇప్పుడు చూస్తే ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు ఇంట్లో వండిన ఆహారమే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. పోషకాహార కొరతను దూరం చేయడం కాస్తా కష్టమే. ఎందుకంటే మీ శరీరానికి తగిన పరిమాణంలో ఆహారం మాత్రమే కాకుండా ఏమేం అవసరమో తెలుసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, నీరు, విటమిన్స్, మినరల్స్ ఇలాంటి పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలుసుకుని అవే తీసుకోవాలి.

సరైన పోషకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్త్రీలు తమ వయసుకి తగినంతగా పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా, వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే సమస్యల గురించి కూడా వారికి కనీస అవగాహన ఉండాలి. ఎప్పటికప్పుడు వైద్యుల చేత టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం.

NTR : అరవై ఐదేళ్ళ ‘సంకల్పం’

  • Tags
  • balance
  • Health Tips
  • healthy life
  • Nutrition
  • Women

RELATED ARTICLES

International Yoga Day: యోగా వల్ల కలిగే లాభాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు

Health Tips: పొట్ట కొవ్వు తగ్గించే డైట్‌..!

Health News: పరగడుపున ఈ జ్యూస్ తాగొద్దు.. ప్లీజ్

Weight Loss: బరువు తగ్గాలని ఉందా? ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా చేయండి

Halitosis: ఈ చిట్కాలతో నోటి దుర్వాసనకు స్వస్తి పలకండి

తాజావార్తలు

  • LIVE UPDATES: ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

  • Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

  • What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..

  • LIVE:గురువారం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేస్తే…

  • Kosaraju Raghavaiah Chowdary : జానపద కవిరత్న… కొసరాజు!

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions