Worst Habits: ఈ 6 అలవాట్లు ఉంటే మీ వయస్సు కంటే ముందే వృద్ధాప్యం.. తస్మాత్ జాగ్రత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worst Habits: మీరు డబ్బుతో కొనలేనిది లేదా ఏ చికిత్స ద్వారా తిరిగి పొందలేనిది ఈ ప్రపంచంలో వయస్సు మాత్రమే. వయస్సు దాటిన తర్వాత తిరిగి దానిని ఈ ప్రపంచంలో ఎవరూ తిరిగి పొందలేరు. అందువల్ల, ప్రతి వ్యక్తి తన జీవితం సుదీర్ఘంగా ఉండాలని కోరుకుంటాడు. ఎవరైనా 100 సంవత్సరాలు జీవించినా, కానీ కొన్నిసార్లు ఒక వ్యక్తికి హాని కలిగించే కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లు మనిషిని మృత్యువు అంచుల దాకా నడిపిస్తాయి. మనిషి చెడు అలవాట్లే అతనికి పెద్ద శత్రువు. అలవాట్లను సమయానికి మార్చుకోకపోతే, కొంత సమయం తర్వాత అవి హాని కలిగించడం ప్రారంభిస్తాయి.
Read Also: Prabhas : ప్రభాస్ కు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?.. అస్సలు ఊహించిఉండరు..
Also Read
- National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
- Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
- Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
*ఈ రోజుల్లో మొబైల్, ల్యాప్‌టాప్ ఉపయోగించడం సర్వసాధారణం, కానీ వాటిని అతిగా ఉపయోగించడం మీ వయస్సుపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా. అందువల్ల ఈ అలవాటును కొంచెం మార్చుకోవాలి. పని కోసం మాత్రమే ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడం నేర్చుకోండి.
*అదే సమయంలో, మీరు తక్కువ నిద్రపోతే, ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించే అలవాటు కూడా. దీని కారణంగా అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఒక వ్యక్తి తగినంత నిద్ర పొందాలి. ఓ వ్యక్తి కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
*మీరు కారంగా, వేయించిన ఆహారపదార్థాలను ఇష్టపడితే, ఈ అభిరుచి మీకు నష్టాన్ని కలిగిస్తుంది. దీని కారణంగా మీరు కొలెస్ట్రాల్, గుండెతో సహా అనేక వ్యాధులకు గురవుతారు.
*మరోవైపు, మీరు సిగరెట్, బీడీ లేదా గంజాయి-మద్యం తీసుకుంటే, ఈ అలవాటు మిమ్మల్ని ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. మాదకద్రవ్యాల వ్యసనాన్ని వెంటనే మానేయడం మీకు శ్రేయస్కరం.
*మీరు గంటల తరబడి ఒకే చోట కూర్చునే అలవాటును మార్చుకోకుంటే అది మీకు హాని కలిగిస్తుంది. అప్పుడప్పుడూ లేచి మీ శరీరాన్ని చురుగ్గా కదిలిస్తూ ఉండండి. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుంది.
*మీరు మీ ఆహారంలో ఎక్కువ ఉప్పును ఇష్టపడితే అది మీ ఆరోగ్యానికి హానికరం. ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల మీ రక్తపోటు స్థాయి పెరుగుతుంది. రక్తపోటు పెరగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!