Health Tips: నల్ల ద్రాక్షాల వల్ల ఎన్నో ప్రయోజనాలు… ఇలా తీసుకుంటే ఆ సమస్యలు మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్ల ఎండు ద్రాక్షాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు.. నల్ల ఎండుద్రాక్ష శరీరంలో రక్త లోపాన్ని తగ్గించడమే కాకుండా, మీ జుట్టుకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. నల్ల ఎండుద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం…
ఈ ద్రాక్షాలలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి..ఫైబర్, ప్రోటీన్, చక్కెర, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు మరియు ఐరన్ ఉన్నాయి. ఇది రక్తపోటు, గుండె, కడుపు, ఎముకలు, చర్మం, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది..
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
*. నల్ల ఎండుద్రాక్షలో లుటిన్ మరియు జియాక్సంతిన్ ఉన్నాయి, ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది కంటి చూపును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అదనంగా రెటీనాకు ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తుంది. తద్వారా అకాల అంధత్వాన్ని నివారిస్తుంది..
*. నల్ల ఎండుద్రాక్షలో ఐరన్ మరియు ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. దీని కోసం ఒక గిన్నె నీటిలో 10 నల్ల ఎండుద్రాక్షలను నానబెట్టి, దానికి కొద్దిగా నిమ్మరసం కలపాలి..
*.నానబెట్టిన ఎండుద్రాక్షను దవడకేసి నమలాలి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే త్వరగా రక్తాన్ని పెరిగేలా చేస్తుంది..
*. నల్ల ఎండుద్రాక్షలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం గుండెను బలపరుస్తుంది. గుండె సమస్యలను తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలోని రెస్‌వెరాట్రాల్ భాగం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అధిక కొవ్వును తగ్గిస్తుంది..
*. ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మధుమేహం బారిన పడుతూన్నారు..నల్ల ఎండుద్రాక్షలోని స్టెరోస్టిల్బీన్ మధుమేహంలో ఉపయోగపడుతుంది.. ఇది రక్తంలోని చక్కరను నియంత్రించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.. ఇవే చర్మ సమస్యలను తగ్గిస్తుంది.. అలాగే జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!