నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చికెన్ లో ఎన్ని రకాల వెరైటీలు ఉంటాయో అన్ని రకాలు చేసుకొని తింటారు.. అయితే కొంతమందికి చికెన్ లివర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది.. చికెన్ లివర్ ను తినడం వల్ల ఏదైన సమస్యలు వస్తున్నాయా అనేది చాలా మందికి సందేహాలు ఉంటాయి. అసలు ఆ లివర్ ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చికెన్ లివర్ లో విటమిన్…
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో టీ మొదటి స్థానంలో ఉంటుంది. దీనిని తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. అయితే, ఇతర పానీయాల మాదిరిగానే., టీలో కూడా అనేక నష్టాలు కూడా ఉన్నాయి. టీ తాగడం వల్ల కలిగే ప్రతికూలతలు, అవి మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఓ సారి చూద్దాం. * కెఫీన్ కంటెంట్ : టీలో కెఫిన్ ఉంటుంది. ఇది ప్రయోజనం, ప్రతికూలత రెండూ కావచ్చు. కెఫిన్ తాత్కాలిక శక్తిని…
కొబ్బరి నీళ్లు రోజూ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో అందరికీ తెలిసే ఉంటుంది.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అందుకే రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నాయి.. కొబ్బరినీళ్లు మాత్రమే కాదు ఎండు కొబ్బరిని రోజూ తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. ఎండు కొబ్బరిని ఎక్కువగా మసాలా వంటల్లో వాడుతారు.. అంతేకాదు ఎండు కొబ్బరిలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి.…
వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడి పండు ఒకటి. పండ్లకు రారాజు మామిడి పండు. మామిడి పండు తినడం అంటే అందరికీ ఇష్టమే. అయితే.. మార్కెట్‌లో రకరకాల మామిడి పండ్లు దొరుకుతాయి. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ పండులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం మరియు విటమిన్లు ఎ, సి, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మనలో చాలామంది ఇప్పటికి కూడా ఏ కూరలో కరివేపాకు వచ్చినా సరే దానిని తినకుండా పక్కన తీసి అవతలపడేస్తాం. అయితే ఇలా చేయడం వల్ల చాలా నష్టం కలుగుతుందని ఈమధ్య కొందరు నిపుణులు తెలిపారు. ప్రతిరోజు కరివేపాకును మన ఆహారంలో జోడించుకుంటే ఎలాంటి ఉపయోగాలు చేకూరుతాయ తెలియజేశారు. ఇకపోతే ఆ వివరాలు ఏంటో ఒకసారి చూస్తే.. Kalki 2898 AD : ముంబై పోలీసుల చేతిలో బుజ్జి ..వీడియో వైరల్.. కరివేపాకును ఆహారంలో చేర్చుకుంటే అందులో ఉన్న…
ప్రతి సీజన్లో వ్యాధులు వస్తూనే ఉంటాయి.. మారిన కాలానికి తగ్గట్లు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ మధ్య ఎక్కువగా జనాలు ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా మేలు చేస్తాయి.. అందుకే వీటిని ఏదోక రూపంలో తీసుకుంటారు.. ఈరోజు మనం తేనెలో జీడిపప్పులను వేసుకొని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీడిపప్పును మనలో చాలా మంది వేగించుకొని లేదా పంచదార లేదా…
స్ట్రాబెర్రిల గురించి అందరికీ తెలుసు.. తియ్యగా, పుల్లగా ఉండటం వల్ల పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు.. స్ట్రాబెర్రీ పండ్లలో పోషకాలు అనేకం ఉన్నాయి. వీటిని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.స్ట్రాబెర్రీలో ఉండే రుచి, పోషక విలువల కారణంగా ఈ పండ్లను అనేక రకాలుగా వాడుతారు.. అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. వీటిని రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.…
వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా దానిని పురాతన కాలం నుంచి ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే వెల్లుల్లి తొక్కలను మీరు పనికిరావని భావించి పారేస్తున్నారా.. ఇక నుంచి తెలుసుకోండి వెల్లుల్లి లాగానే వెల్లుల్లి తొక్కలతో కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి పీల్స్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ-వైరస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని సూప్‌లు, కూరగాయలలో వాడవచ్చు. వెల్లుల్లి తొక్కల వల్ల ఉబ్బసం, పాదాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి.…
ఈరోజుల్లో తినడం ఎక్కువ.. కడుపునిండా తింటే కంటి నిండా నిద్ర వస్తుందని చాలా మంది అనుకుంటారు.. ఈ క్రమంలో ఎక్కువగా తింటారు.. దానివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడేందుకు ఫైనాఫిల్ బాగా ఉపయోగ పడుతుంది. అతిసారం, కడుపు నొప్పి, మలబద్ధకం లేదా ఉబ్బరంతో బాధపడుతుంటే, పైనాపిల్ రసం మీకు సరైనది.. ఇంకా ఎటువంటి సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పండులో లభించే కాల్షియం,…
డ్రై ఫ్రూట్స్ లలో ఎక్కువగా పిస్తా పప్పులు కూడా ఉంటాయి.. అయితే వీటి గురించి పూర్తి విషయాలు అందరికీ తెలియవు. కానీ రోజు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. పిస్తా పప్పులు రుచిగా ఉంటాయని తెలిసిందే.. పసుపుపచ్చ వర్ణంలో ఉండే పిస్తా పప్పు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు.. ఈ పప్పులు…