న్యాచురల్ స్టార్ నాని నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. హాయ్ నాన్న మూవీ గురువారం (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయిన తొలి రోజే ఆన్‌లైన్ లో లీకైంది.అది కూడా హెచ్‌డీ క్వాలిటీలో కావడం గమనార్హం. పైరసీని అడ్డుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇలా తొలి రోజే సినిమాలు లీకవడం చిత్ర…