యంగ్ టైగర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు నేడు (మే 20). ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి పోస్టర్ ను విడుదల చేస్తూ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. తాజాగా విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, సంగీత దర్శకుడు థమన్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్,…
ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో వేడుకలు జరుపుకోవడం కరెక్ట్ కాదని, అభిమానులు తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దని, అవసరమైతే కరోనా బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇక ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా “ఎన్టీఆర్ 30” మేకర్స్ తారక్ స్టైలిష్ పోస్టర్…