మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, మెగా ఫ్యాన్స్ కూడా సెపరేట్ అవుతున్నారు, అల్లు అర్జున్ కి మిగిలిన మెగా హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అనే మాట చాలా రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకి మరింత ఊతం ఇస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. దీంతో సోషల్ మీడియాలో మళ్�
ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది. రామ్ చరణ్, చిరు కలిసి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో… ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చేయడంతో చిరుపై విమర్శలు మొదలయ్యాయి. ఆకాశాన్ని అందుకోవడానికి భూమి
మొదటి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే అనుకున్నారో… భోళా శంకర్ విషయంలో అదే జరిగింది. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ నుంచి ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు ఆడియెన్స్ ముందుకొచ్చాయి. వీటిలో మూడు సినిమాలు స్ట్రెయిట్ ఫిల్మ్స్ కాగా మూడు రీమేక్ సినిమాలు. ఆచా�
”సినిమా రంగానికి చెందిన 24 శాఖల కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్య�
ఈరోజు మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియో ను పంచుకున్నాడు. “జీవితంలో మర్చిపోలేని క్షణాలు, నేను అప్పా అని పిలుస్తాను! నా ఆచార్య… పుట్టినరోజు శుభాకాంక్షలు!” అని చరణ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో తన తండ్రితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని
రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో మెగా వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిరు కోరిక, రిక్వెస్ట్ మేరకు మెగా అభిమానుల సంఘాలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఇందులో భాగంగా చిరు అభిమానులు ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటారు.అంతేకాకుండా రక్తదాన శిబిరాన్ని కూడా ప్లాన్ చ�
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు రాబోతోంది. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయబోతున్నాం అంటూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో “గెట్ రెడీ ఫర్ మెగా యుఫోరియా” అంటూ మె
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు గట్టిగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం మెగాస్టార్ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ 3 టైటిల్స్ ను రిజిస్ట