మ్యూజికల్ జీనియస్ ఎంఎం కీరవాణి బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంగీత మేధావికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను నింపేస్తున్నారు ఆయన అభిమానులు. కీరవాణి అసలు పేరు కొడూరి మరకతమణి కీరవానీ. కీరవాణి మొట్టమొదట అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా 1987లో ప్రముఖ స్వరకర్త కె.చక్రవర్తితో కలిసి తన కెరీర్ ను ప్రారంభించాడు. 1997లో తెలుగు చిత్రం “అన్నమయ్య”కు జాతీయస్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ మ్యూజిక్…