Honey Trap : ఇప్పటి వరకు మగవాళ్లు స్త్రీలను వేధించడం, బలవంతం చేయడంలాంటి వార్తలను వింటూ ఉన్నాం. కానీ హర్యానాలోని మహేంద్రగఢ్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.
Dog Attack: దేశంలో కుక్కల దాడులు కామన్ అయిపోయాయి. రోజుకు ఎక్కడో చోట దీనికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో పిట్ బుల్ జాతికి చెందిన కుక్క ఓ వ్యక్తిపై దాడి చేసింది. అతడి ప్రైవేట్ భాగాన్ని కొరికింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్నాల్ లోని బిజ్నా గ్రామంలో తన పొలంలో పనిచేసుకుంటున్న కరణ్ అనే 30 ఏళ్ల వ్యక్తిపై పిట్ బుల్ కుక్క…
Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అప్రమత్తం అయింది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఐసీయూలు, ఆక్సిజన్ సదుపాయాలపై సూచనలు చేశారు. ఓ నెల క్రితం వరకు కేవలం వెయ్యి లోపలే ఉన్న రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం వేలల్లో నమోదు అవుతోంది.
ఇండియాకు చెందిన భగవానీ దేవి డాగర్ 95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్ లో అద్బుతాలు చేస్తోంది. 60 మీటర్ల రన్నింగ్, షాట్ పుట్, డిస్క్ త్రో ఈవెంట్స్ లో భగవానీ డాగర్ స్వర్ణ పతకాలు సాధించింది. ఈ బామ్మ గతేడాది కూడా వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియర్ షిప్ అవార్డ్ సాధించింది.
ప్రేమించిన వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద వార్త తెలియడంతో ప్రేమికురాలు తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రేమికుడు లేని లోకంలో తానూ ఉండలేనని ఆత్మహత్యకు పాల్పడింది.
Terrible Incident : హర్యానాలో మానవత్వాన్ని కాలరాసే దారుణ ఘటన వెలుగు చూసింది. కట్నం కోసం భార్యను హతమార్చిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త కట్నం తేవాలంటూ భార్యను చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు.