Rice Mill Collapse : కూలిన రైస్ మిల్.. శిథిలాల కింద చితికిన బతుకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Mill Collapse : హర్యానాలోని కర్నాల్‌లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రైస్ మిల్లు కుప్పకూలింది. మూడు అంతస్తుల రైస్ మిల్లు భవనంలో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ఈ భవనం శిథిలాల కింద 150 మందికి పైగా కూలీలు చిక్కుకున్నారు. వారిలో 100 మందిని సురక్షితంగా బయటకు తీశామని.. ఇంకా కొంత మంది చిక్కుకుపోయి ఉంటారని.. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని భావిస్తున్నారు.
Read Also: Ileana: ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన గోవా బ్యూటీ…
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇది కర్నాల్‌లోని తారావాడి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో శివశక్తి రైస్‌మిల్ అనే భవనంలో కొంత భాగం కూలిపోయింది. దీంతో మిల్లు పక్కనే ఉన్న లేబర్స్ హాస్టల్‌లో నిద్రిస్తున్న 157 మంది కూలీలు భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిలో నలుగురు మరణించగా, 100 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో 20 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం 2 బృందాలను నియమించినట్లు సమాచారం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరికొంత మంది కూలీలు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
Read Also: Vande Bharat Express: వేగాన్ని అందుకోలేకపోతున్న వందేభారత్.. సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లే..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?