ఫ్లైట్ లో వచ్చి ఆవులను దొంగతనం చేస్తున్న హైటెక్ దొంగని పట్టుకున్నారు తమిళనాడు పోలీసులు. వెల్లూర్ జిల్లాలోని పెరణంపట్టు సమీపం లో గత కొంతకాలంగా ఆవులను దొంగిలిస్తున్నట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులకు హైటెక్ దొంగ దొరికాడు. హర్యానా కి చెందిన అకముదిన్ ,ఆంధ్ర – తమిళనాడు సరిహద్దుల్లో వాహనతనిఖీలలో అకముదిన్ వాహనాన్ని తనిఖీ చేసారు పోలీసులు. అకముదిన్ వాహనంలో ఉన్న ఆవులకు సంబంధించిన వివరాలను సరిగ్గా చెప్పకపోవడంతో…