YouTuber Praneeth Hanumanthu Produced in Nampally Court: సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న బెంగళూరు నుంచి పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు ప్రణీత్ ను విచారించినట్లు తెలుస్తోంది. ఇక సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రణీత్ హనుమంతును విచారించి నాంపల్లి కోర్టు ముందు హాజరు పరిచినట్టు చెబుతున్నారు. మొత్తంగా ప్రణీత్ హనుమంతు మీద నాలుగు సెక్షన్ల కింద కేసు…
Sudheer Babu’s ‘Harom Hara’ set for World Digital Premiere on Aha OTT: వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు సుధీర్ బాబు ‘హరోం హర’ సిద్ధం అయింది. సుధీర్ బాబు నటించిన తాజా యాక్షన్ డ్రామా ‘హరోం హర’. సాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. మిశ్రమ సమీక్షలతో జూన్ 14న థియేటర్‌లలో విడుదలైన ఈ చిత్రం, జూలై 11, 2024 నుండి డిజిటల్…
Sudheer Babu Said Harom Hara Movie will be a hit: ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో రాని కథతో ‘హరోం హర’ చిత్రం రూపొందిందని, కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని హీరో సుధీర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదని, సినిమా చూశాక ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్యంలా ఫీలవుతారనున్నారు. అడివి శేష్ తనకు స్ఫూర్తి అని సుధీర్ బాబు చెప్పారు. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన చిత్రం…
Mahesh Babu and Sudheer Babu Audio Clip: సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక రూపొందిస్తున్న చిత్రం ‘హరోం హర’. ఈ సినిమాను సుమంత్ జి.నాయుడు నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ కథానాయిక కాగా.. సునీల్ ముఖ్య పాత్ర పోషించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (జూన్ 11)…
Gnanasagar Dwaraka on Harom Hara Movie Climax: సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఇప్పటికే హరోం హర నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచాయి.…
Harom Hara Movie Release Date: సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమంత్ జీ నాయుడు నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ఇది. ప్రస్తుతం హరోం హర పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. Also Read:…
Sudheer Babu : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సుధీర్ బాబు ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమాతో నటుడుగా సుధీర్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తరువాత సుధీర్ బాబు నటించిన “ప్రేమ కథా చిత్రం” సూపర్ హిట్ అయింది.హారర్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ చిత్రంతోనే సుధీర్ బాబు సూపర్ హిట్ అందుకున్నారు.అయితే…
Harom Harom Hara: హీరో సుధీర్ బాబు విజయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం హరోంహర..ది రివోల్ట్ అనేది ట్యాగ్ లైన్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు.