టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరోం హర. ఈ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.టీజర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ కట్టి పడేసాయి.. ఓ క్లాస్ గా ఉండే వ్యక్తి మాస్ గా మారిపోయి గన్ను, కత్తి పట్టుకొని ఊచకోత కోయడం ఈ టీజర్ లో చూడొచ్చు. అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు.. కానీ ఇది మాత్రం యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది…
టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. కానీ ఈ హీరో కి అదృష్టం మాత్రం కలిసి రావడంలేదు.ఈ ఏడాది మొదట్లో సుధీర్ బాబు ‘హంట్’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ మూవీ తర్వాత ‘మామా మశ్చింద్ర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయగా ఆ సినిమా కూడా…
Sunil: సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చేవారిలో చాలామంది ఒకటి అవ్వాలని వస్తారు.. ఇంకొకటి అవుతారు. సునీల్.. కమెడియన్ గా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదట సునీల్.. విలన్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.
Sudheer Babu: గత కొన్నేళ్లుగా నైట్రో స్టార్ సుధీర్ బాబు విజయం కోసం బాగా కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలను.. ప్రయోగాలను చేస్తున్నా.. విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయినా నిరాశ పడకుండా విక్రమార్కుడిలా హిట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు.
నైట్రో స్టార్ సుధీర్ బాబుతో జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. దీన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. దీనికి 'హరోం హర' అనే పేరు ఖరారు చేశారు.