ఐస్ క్రీం అన్ని సీజన్లలో లభిస్తుంది. సీజన్ తో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ఐస్ క్రీం తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వేసవిలో చల్లని ఐస్ క్రీంని ఆస్వాధిస్తుంటారు. కానీ మనం ఎంతగానో ఇష్టపడే ఐస్ క్రీం మన ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుందని మీకు తెలుసా? ఐస్ క్రీం తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు ఆహ్వానం పలుకుతున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఐస్ క్రీం తయారీకి ఉపయోగించే పదార్థాలు,…