జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి హేమంత్ సోరెస్ ప్రమాణస్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్.. హేమంత్‌చే ప్రమాణం చేయించారు. ఐదు నెలల జైలు జీవితం తర్వాత జూలై 4న మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు.
విద్యాబుద్దులు చెప్పించే మాస్టారే తప్పటడుగు వేస్తే.. విద్యార్థులకు మంచి చదువు చెప్పి మంచి నడవడికను నేప్పించే ఉపాధ్యాయుడే కామవాంఛకు లోనైతే.. విద్యార్థులకు కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఆ గురువే ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ మైనర్ బాలికలను వేధించడం మ�