ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం అదిరిపోయే స్కీమ్ లను అందిస్తున్నారు.. అందులో అమ్మాయిల కోసం కూడా మంచి స్కీమ్ లను అందిస్తున్నారు.. అమ్మయి పుడితే కుటుంబాలకు ఆర్థిక మద్దతు ఆఫర్ చేస్తోంది. అమ్మాయిల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా వారి పేరుపై డబ్బులు డిపాజిట్ చేస్తోంది ప్రభుత్వం.. భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆ స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. కేంద్ర ప్రభుత్వం కూడా స్పెషల్ స్కీమ్ అందిస్తోంది. మనం వీటిల్లో ఇప్పుడు ఒక పథకం గురించి తెలుసుకోబోతున్నాం.…
ABHB: ప్రభుత్వం పేద కుటుంబాల్లో జన్మించే ఆడపిల్లల సంరక్షణకు అనేక ప్రభుత్వ పథకాలను తీసుకొస్తుంది. దీని కింద ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రభుత్వం ఆడపిల్ల పుట్టినప్పుడు 21 వేల రూపాయలు ఇస్తుంది.