Harish Shankar: నక్క తోక తొక్కిన హరీష్ శంకర్
- ఈ మధ్యనే రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్
- ఉస్తాద్ భగత్ సింగ్ పనుల్లో పడిన హరీష్ శంకర్
- ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Shankar to Direct Megastar Chiranjeevi : డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మధ్యనే రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. నిజానికి హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయాల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఆ సినిమా వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఆయన మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ పనుల్లో పడిన హరీష్ శంకర్ ఆ పనుల్లో బిజీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరోపక్క ఆయనకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది.
Bigg Boss Telugu 8: చాలా డిసప్పాయింట్ చేశా.. క్షమించాలే: సిద్దిపేట పోరడు
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
అదేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ శంకర్ ఏ సినిమా హీరోకి కథ చెప్పిన అనుమానంగానే చూస్తారు కానీ ఆయనకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో డివివి దానయ్య ఒక సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి ఒక కమర్షియల్ యాడ్ లో కనిపించారు. ఆ కమర్షియల్ యాడ్ ని డైరెక్ట్ చేసింది హరీష్ శంకర్. అక్కడ కాస్త రాపో ఏర్పడడంతో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారట. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దానయ్య ఇప్పటికే హరీష్ శంకర్ తో పాటు చిరంజీవికి కూడా అడ్వాన్సులు పంపినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలకి ఆకాశం కనిపిస్తోంది అయితే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్లో ఉన్నాడు. హరిష్ శంకర్ సినిమా కంటే ముందు మరో సినిమా ఆయన పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?