Bandla Ganesh About Trivikram Srinivas: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. ‘భీమానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎవరో ఒక అభిమాని ఫోన్ చేస్తే ఏదో మూడ్లో ఉండి నోరు జారానని, చాలా తప్పు చేశానని తెలిపారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా తనకు రావడానికి కారణం త్రివిక్రమ్ అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అవకాశం ఇచ్చి తన జీవితాన్ని మార్చారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.…
Gabbar Singh Rerelease: 2012 మే 11న పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమా విడుదలైంది. ఆ సమయంలో టాలీవుడ్ లో కలెక్షన్ల పర్వం కొసాగింది. ఇకపోతే., పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఇదే సినిమాను రి రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో.. ఆయన ఫ్యాన్స్ సినిమాను చాలా గ్రాండ్ గా రి రిలీజ్ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా.…
టాలీవుడ్ లో ఏ దర్శకుడికైనా, హీరోకైనా సరే హిట్టే కొలమానం.ఒకసారి ఫ్లాప్ పడిందా పట్టించుకునే నాథుడే ఉండడు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల. పూరి జగన్నాధ్ పరిస్థితులే ఇందుకు ఉదాహరణ. వీళ్ళ గురించి ఆహా ఓహో అని మైక్ ముందు స్టేట్మెంట్స్ఇస్తారు తప్ప ఒక్క స్టార్ హీరో కూడా సినిమా ఛాన్స్ ఇవ్వడు. సరే వీరి సంగతి కాసేపు పక్కన పెడితే లేటెస్ట్ హ్యూజ్ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు పరిస్థితి ఇప్పుడు దాదాపు…
Harish Shankar Responds to TG Vishwa prasad Tweet: ఉదయం మంచి హరీష్ శంకర్ మీద నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడంటూ పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం మీద విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తాను అన్న మాటలను ఇంకాస్త పెద్దవిగా చేసి రాశారని హరీష్ శంకర్ విషయంలో తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని అని చెప్పుకొచ్చాడు. అంతే కాక హరీష్ శంకర్ సినిమా మేకింగ్ మీద…
TG Vishwa Prasad Clarity on Comments Against Harish Shankar: మిస్టర్ బచ్చన్ సినిమా రిజల్ట్ విషయంలో హరీష్ శంకర్ మీద నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆధారంగా చేసుకుని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే వీటి మీద స్పందిస్తూ విశ్వప్రసాద్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. హరీష్ శంకర్ తనకు ముందు…
Mr Bachchan producer’s sensational Comments on Harish Shankar: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో ఉన్నంత ఊపు సినిమాలో లేదని సినిమా చూసిన ఎవరికైనా అర్ధమైపోతుంది. తాజాగా ఈ విషయం మీద నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేశారు. అసలు ఈ సినిమా మీద ఒక రేంజ్ లో అంచనాలు పెంచేశారు…
Harish Shankar Clarity on Issues With Trivikram: రవితేజ హీరోగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఇంకా సినిమా ప్రమోషన్స్ మాత్రం హరీష్ శంకర్ ఆపలేదు. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన ఒక వీడియోని టీం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తో మీకు గొడవలు ఉన్నాయట నిజమేనా? అని…
ఒక సినిమా తియ్యాలంటే ఎంత కష్టమో,అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వకపోతే ఎంత నష్టమో తెలిసిందే.అదే కష్టపడి పైకి వచ్చిన హరీష్ శంకర్ లాంటి దర్శకులకు ఈ విషయం ఇంకా బాగా తెలుసు.ఒక ప్రొడ్యూసర్ అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చి,ఒక హీరో తన ఎనర్జీ మొత్తాన్ని ధారపోసి నటించి,సాంకేతిక వర్గం తమకు అప్పగించిన పనులను ఎంతకష్టమయినా పూర్తిచేసి … ఇలా సమిష్టి కృషితో ఒక పెద్ద సినిమా అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు.అయితే…
Harish Shankar Intresting Comments on Sitar Song Sekhar Master: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్గా మిస్టర్ బచ్చన్ అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అయితే విజువల్ గా మాత్రం సితార్ సాంగ్ లో కొన్ని స్టెప్పులు అభ్యంతర…
Ravi Teja’s Mr Bachchan on Netflix: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకక్కిన తాజా మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ‘మిరపకాయ్’ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే అందచందాలు, రొమాంటిక్ సాంగ్తో ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఇవాళ నేడు (ఆగస్టు 15)…