Harish Shankar to Direct Megastar Chiranjeevi : డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మధ్యనే రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. నిజానికి హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయాల్సి…
Ustad Bhagat Singh : 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ ఎఫెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పై పడినట్టుగా.. ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మిరపకాయ్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది.
టాలీవుడ్ లో నటుడు నుండి నిర్మాతగా మారి గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బండ్ల గణేష్ గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఇక ఆయన స్పీచెస్ కి మాత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మేధావులైన రైటర్స్ సైతం విస్తపోయేలా ఆన్ ద స్పాట్ పంచెస్ తో దంచేయడం బండ్ల గణేష్ స్పెషాలిటీ.గత కొంతకాలంగా సినిమా ఫంక్షన్స్ కి దూరంగా ఉన్న బండ్ల గణేష్ చాలాకాలం తర్వాత గబ్బర్ సింగ్ రీ రిలీజ్…
‘గబ్బర్ సింగ్’ సక్సెస్ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందే ఊహించారని డైరెక్టర్ హరీశ్ శంకర్ చెప్పారు. డబ్బింగ్ సమయంలోనే పక్కా బ్లాక్బస్టర్ అవుతుందని తనతో అన్నారని తెలిపారు. సినిమా సక్సెస్ను అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి నిర్మాత బండ్ల గణేశ్ అని పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ అంటేనే ఒక చరిత్ర అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్, బండ్ల…
Bandla Ganesh About Trivikram Srinivas: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. ‘భీమానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎవరో ఒక అభిమాని ఫోన్ చేస్తే ఏదో మూడ్లో ఉండి నోరు జారానని, చాలా తప్పు చేశానని తెలిపారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా తనకు రావడానికి కారణం త్రివిక్రమ్ అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అవకాశం ఇచ్చి తన జీవితాన్ని మార్చారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.…
Gabbar Singh Rerelease: 2012 మే 11న పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమా విడుదలైంది. ఆ సమయంలో టాలీవుడ్ లో కలెక్షన్ల పర్వం కొసాగింది. ఇకపోతే., పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఇదే సినిమాను రి రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో.. ఆయన ఫ్యాన్స్ సినిమాను చాలా గ్రాండ్ గా రి రిలీజ్ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా.…
టాలీవుడ్ లో ఏ దర్శకుడికైనా, హీరోకైనా సరే హిట్టే కొలమానం.ఒకసారి ఫ్లాప్ పడిందా పట్టించుకునే నాథుడే ఉండడు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల. పూరి జగన్నాధ్ పరిస్థితులే ఇందుకు ఉదాహరణ. వీళ్ళ గురించి ఆహా ఓహో అని మైక్ ముందు స్టేట్మెంట్స్ఇస్తారు తప్ప ఒక్క స్టార్ హీరో కూడా సినిమా ఛాన్స్ ఇవ్వడు. సరే వీరి సంగతి కాసేపు పక్కన పెడితే లేటెస్ట్ హ్యూజ్ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు పరిస్థితి ఇప్పుడు దాదాపు…
Harish Shankar Responds to TG Vishwa prasad Tweet: ఉదయం మంచి హరీష్ శంకర్ మీద నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడంటూ పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం మీద విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తాను అన్న మాటలను ఇంకాస్త పెద్దవిగా చేసి రాశారని హరీష్ శంకర్ విషయంలో తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని అని చెప్పుకొచ్చాడు. అంతే కాక హరీష్ శంకర్ సినిమా మేకింగ్ మీద…
TG Vishwa Prasad Clarity on Comments Against Harish Shankar: మిస్టర్ బచ్చన్ సినిమా రిజల్ట్ విషయంలో హరీష్ శంకర్ మీద నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆధారంగా చేసుకుని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే వీటి మీద స్పందిస్తూ విశ్వప్రసాద్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. హరీష్ శంకర్ తనకు ముందు…