సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో అఫీషియల్ గా షూటింగ్లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్ లో జోష్ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న వారు కూడా…
ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే హరిహర వీరమల్లు షూటింగ్‌తో పాటు ఆ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వరకు కూడా పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతానికి ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. తనకు ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంటనే ముంబై వెళ్లి ఓజీ షూట్లో భాగమవుతున్నాడు. ఇక వచ్చే వారం చివరి వరకు ముంబైలోనే ఈ ఓజీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. Also Read:Rakul: రకుల్…
యంగ్ హీరోయిన్ శ్రీ లీల టైం ఏమాత్రం బాగాలేదు. ఆమె చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఉన్న ఏకైక బడా ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గతంలో కొంత భాగం జరిగింది. 2023లో షూటింగ్ మొదలైనప్పుడు శ్రీలీల కూడా పాల్గొంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా ఈ సినిమా పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఆయన నటిస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ జూన్ నెల నుంచి జోరందుకోనుంది. గతంలో సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ కాంబోలో దర్శకుడు హరీష్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం, ఇది అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ రంగంలో…
పవన్ కల్యాణ్ లైనప్‌లో ఉన్న మూవీస్‌లో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక్కటి. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ మొదలై చాలా కాలం అవుతుంది. పవన్ పొలిటికల్‌గా బిజీ కావటంతో లిస్ట్‌లో ముందున్న సినిమాలే ఇంకా పూర్తికాలేదు. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిలే అవుతూ వస్తోంది. అంతే కాదు మద్య…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సినిమా సికందర్. కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లతో నిర్మించారు. భారీ అంచనాల మధ్య గత నెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. పాత చింతకాయ పచ్చడి కథ. ఓల్డ్ స్టైల్ మేకింగ్ అని నెటిజన్స్ సికిందర్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. కలెక్షన్స్ కూడా ఆశించినతగా లేవు.…
Harish Shankar : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ కూడా ఒకరు. ఒకప్పుడు హిట్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. కానీ ఈ నడుమ తీసిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా సరే ఆయనకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆయన మూవీ చేస్తున్నాడు. కాకపోతే ఆ మూవీకి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇంత ఇమేజ్ ఉన్న హరీష్ తన పర్సనల్ లైఫ్ విషయాలను…
Venkatesh : విక్టరీ వెంకటేశ్ వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతో వెంకటేశ్ సోలోగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇది వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ కూడా పెరిగింది. దీంతో వెంకటేశ్ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మళ్లీ హిట్ ట్రాక్…