Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఏది ఉందో వోడ్కా తాగేసి మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పుకొస్తాడు.
తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియురాలి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది.
Naveen Case: సమాజంలో ప్రేమ అనే పేరుతో జరిగే దారుణాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా ప్రేమ అనే పేరును అడ్డుపెట్టుకొని పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ తమది నిజమైన ప్రేమ అంటూ చెప్పుకొస్తున్నారు కొంతమంది. ఆ మైకంలో చేయరాని తప్పులు చేసి చిన్న వయసులోనే జైలు పాలు అవుతున్నారు.
Father Apologizes: ఓ అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితుల మధ్య చోటు చేసుకున్న మనస్పర్థలు.. హత్యకు దారి తీసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. ఈ కేసులో నిందితుడు సైకో హరిహరకృష్ణ గురించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన లవర్‌తో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో.. తన క్లోజ్ ఫ్రెండ్‌ను అతిక�