పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన వేగాన్ని పెంచాడు. ఇప్పటికే పవన్ రీ-ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ
పవన్ బర్త్ డే వేడుకలను మరింత ప్రత్యేకం చేయడానికి ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి వంతు వచ్చింది. సురేందర్ రెడ్డి, పవన్ కాంబోలో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సురేందర్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఈ పో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ “హరిహర వీరమల్లు”ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కరోనా వంటి కారణాలతో ఆగిపోయింది. దీంతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పక్కన పెట్టేసి సాగర్ కే చంద్ర దర్శకత్వంలో “భీమ్లా
ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మెగా ట్రీట్ కోసం అభిమానులు గత కొన్ని రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే నేడు వారి నిరీక్షణకు తెర దించుతూ వరుస సర్ ప్రైజ్ లు మెగా అభిమానులను థ్రిల్ చేయబోతున్నాయి. పవన్ బర్త్ డే కానుకగా ఈ రోజు ఆయన నటిస్తున్న నాలుగు సినిమాల నుంచి అప్డేట్స్ రెడీగ�
పవర్ స్టార్ పవన్కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కథానాయికగా జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. కాగా, నేడు నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అగర్వాల్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. పంచమి అనే పా�
పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ అంటూ పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపేస్తున్నాడు ప్రముఖ రచయిత. తెలుగు చిత్ర పరిశ్రమలో సాయి మాధవ్ బుర్రా ఒక ప్రముఖ స్క్రీన్ రైటర్. టాలీవుడ్ సూపర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణల కోసం “ఖైదీ నెం 150”, “గౌతమిపుత్ర శాతకర్ణి” సినిమాలకు ఆయన డైలాగ్స్ రాశారు. సాయి మాధవ్ బ�
కృషి ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారు! కానీ, నిధి అగర్వాల్ కృషితో పాటూ క్రిష్ ని కూడా నమ్ముకుంటోంది! మన టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఇస్మార్ట్’ బ్యూటీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యాడట. తనని మరికొన్ని సినిమాలకి కూడా రికమెండ్ చేస్తున్నాడట. అందుక్కారణం నిధి అగర్వాల్ అందం ఒక్కటి మాత్రమే కాదు. పవర్ స్టార్ తో ‘హరిహర �
మహమ్మారి వల్ల ప్రస్తుతం హీరోలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్ మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆయనకు కరోనా సోకటంతో ఇప్పుడు స్లోగా రికవర్ అవుతున్నారు. డాక్టర్స్ ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది అనటంతో పీకే పూర్తిగా తన ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యారు. కాకపోతే, మళ్లీ షూటింగ్స్ మొద�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎమ్.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార
అందాల ‘నిధి’ అగర్వాల్ హాట్ ఫోటోషూట్ తో నెట్టింట్లో సెన్సేషనల్ గా మారింది. తాజా పిక్స్ లో బ్లాక్ డ్రెస్ ధరించిన నిధి లుక్ అదిరిపోయింది. థై హై స్లిట్ ఉన్న బ్లాక్ డ్రెస్ లో నిధి నెటిజన్లను స్టన్ చేస్తోంది. నిధి పోస్ట్ చేసిన ఈ లేటెస్ట్ హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫ�