రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాతో పాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరి హర వీరమల్లు వంటి ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తోంది అందాల భామ క్యూట్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ నేపథ్యంలో ఆమె ఆస్క్ నిధి పేరుతో ఛాట్ నిర్వహించింది. నిధి పర్సనల్ విషయాలతో పాటు అలాగే కెరీర్ కు సంబంధించి నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మూవీ లవర్స్, అభిమానులు నిధి అగర్వాల్ కు పలు…
Nidhi Aggarwal In Hari Hara Veeramallu poster: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో సినీ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అందించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు చేయని చారిత్రాత్మక యోధుడు పాత్రలో ఆయన కనిపించనున్నారు. కొంత విరామం తర్వాత ఆగస్టు 14 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ తిరిగి…
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరిహర వీరమల్లు”.ఈ చిత్రం షూటింగ్ నాలుగేళ్ళ క్రిందటే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మొదలు పెట్టారు.ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా మొదట్లో కొంతభాగం షూటింగ్ జరుపుకుని పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఆ తరువాత పలు కారణాల వల్ల ఈ…
Movies On Sets from 3 Years full List is here: కారణం ఏదైనా కావచ్చు. సినిమా లేటైతే ఆర్నెల్లు మహా అయితే సంవత్సరం ఆలస్యమవుతుంది. ఎట్టకేలకు కొన్ని సినిమాలు రెడీ అవుతుంటే… మరికొన్ని ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. సెట్స్‌పై మూడేళ్లు వుండిపోయిన ఆ సినిమాలు ఏమిటో చూద్దాం. మూడేళ్ల పాటు సెట్స్‌పైనే ఉంటున్న కొన్ని సినిమాలు రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నాయి. షూటింగ్ ఆలస్యానికి ఒక్కొక్కరిది ఒక్కో రీజన్ అని చెప్పొచ్చు. విఎఫ్‌ఎక్స్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండటం వలన ఈ సినిమాకు డేట్స్ ఇవ్వడం కష్టం అయింది. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయినా కూడా మేజర్…
హీరోయిన్లు తమ సహజ అందాన్ని కాపాడుకోకుండా ఆ అందాన్ని మరింత అందంగా చూపించుకోవటానికి ప్లాస్టిక్ సర్జరీలుచేయించుకుంటూ ఉన్న సహజ అందాన్ని కోల్పోతూ ఉంటారు.ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగడం కోసం ఏమైనా చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు హీరోయిన్స్. కొన్ని కొన్ని సార్లు తమ శరీరం గురించి కూడా అస్సలు పట్టించుకోరు. అందుకే తమకు నచ్చిన పార్ట్ కు సర్జరీలు చేయించుకుంటూ చాలా వికారంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. నిధి అగర్వాల్…
Hari Hara Veeramallu : పవన్ కల్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా రోజులుగా సెట్స్ పైనే ఉంది. ఎ.ఎమ్.రత్నం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతిన్న ఈ సినిమా అనేక కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది.
Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ను సెట్స్ పైకి తెచ్చి చాలా కాలమైంది. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది.