Home
Hari Hara Veeramallu
Hari Hara Veeramallu News
-
పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..!
ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మెగా ట్రీట్ కోసం అభిమానులు గత కొన్ని రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే నేడు వారి నిరీక్షణకు తెర దించుతూ వరుస సర్ ప్రైజ్ లు మెగా అభిమానులను థ్రిల్ చేయబోతున్నాయి. పవన్ బర్త్ డే కానుకగా ఈ రోజు ఆయన నటిస్తున్న నాలుగు సినిమాల నుంచి అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. వాటి రిలీజ్ కు ముహూర్తం కూడా ఖరారు చేశారు. Read… -
నిధి బర్త్ డే స్పెషల్: ‘హరి హర వీరమల్లు’ నుంచి పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కథానాయికగా జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. కాగా, నేడు నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అగర్వాల్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కనిపించనుంది. నిండుగా చీరకట్టు, నగలు, నాట్యంతో నిధి పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పవన్… -
పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ… హైప్ పెంచేస్తున్న రచయిత
పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ అంటూ పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపేస్తున్నాడు ప్రముఖ రచయిత. తెలుగు చిత్ర పరిశ్రమలో సాయి మాధవ్ బుర్రా ఒక ప్రముఖ స్క్రీన్ రైటర్. టాలీవుడ్ సూపర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణల కోసం “ఖైదీ నెం 150”, “గౌతమిపుత్ర శాతకర్ణి” సినిమాలకు ఆయన డైలాగ్స్ రాశారు. సాయి మాధవ్ బుర్రా టెలివిజన్ రచయితగా తన వృత్తిని ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో ప్రసిద్ధ డైలాగ్ రైటర్. ప్రస్తుతం… -
నిధికి ఫిదా అయిన స్టార్ డైరెక్టర్?
కృషి ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారు! కానీ, నిధి అగర్వాల్ కృషితో పాటూ క్రిష్ ని కూడా నమ్ముకుంటోంది! మన టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఇస్మార్ట్’ బ్యూటీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యాడట. తనని మరికొన్ని సినిమాలకి కూడా రికమెండ్ చేస్తున్నాడట. అందుక్కారణం నిధి అగర్వాల్ అందం ఒక్కటి మాత్రమే కాదు. పవర్ స్టార్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది నిధి. ఆ పీరియాడికల్ మూవీకి డైరెక్టర్ క్రిష్ అన్న సంగతి తెలిసిందే కదా! చారిత్రక చిత్రంలో… -
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు పవర్ స్టార్స్! క్రిష్ ‘ట్రిపుల్’ సర్ ప్రైజ్?
మహమ్మారి వల్ల ప్రస్తుతం హీరోలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్ మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆయనకు కరోనా సోకటంతో ఇప్పుడు స్లోగా రికవర్ అవుతున్నారు. డాక్టర్స్ ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది అనటంతో పీకే పూర్తిగా తన ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యారు. కాకపోతే, మళ్లీ షూటింగ్స్ మొదలైతే ఆయన నటిస్తోన్న రెండు చిత్రాలు కూడా సెట్స్ మీదకి వెళతాయి. అంతలోగా పవన్ ఫిజికల్ గా ఫిట్ గా మారాల్సి… -
“హరి హర వీరమల్లు” షూటింగ్ లో బాలీవుడ్ స్టార్స్… ఎప్పుడంటే…?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎమ్.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఔరంగజేబు పాత్రలో అర్జున్ కనిపించనుండగా, జాక్వెలిన్ మొఘల్ రాణిగా నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం… -
హాట్ హాట్ గా అందాల ‘నిధి’… స్టన్నింగ్ పిక్స్ వైరల్
అందాల ‘నిధి’ అగర్వాల్ హాట్ ఫోటోషూట్ తో నెట్టింట్లో సెన్సేషనల్ గా మారింది. తాజా పిక్స్ లో బ్లాక్ డ్రెస్ ధరించిన నిధి లుక్ అదిరిపోయింది. థై హై స్లిట్ ఉన్న బ్లాక్ డ్రెస్ లో నిధి నెటిజన్లను స్టన్ చేస్తోంది. నిధి పోస్ట్ చేసిన ఈ లేటెస్ట్ హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫోటోలలో అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న ఈ నిధికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కాగా… -
రాబిన్ హుడ్ తరహాలో ‘వీరమల్లు’
పవన్ కళ్యాణ్ కేవలం పవర్ స్టార్ కాదు… జనసేనాని కూడా… అందువల్ల ఆచితూచి అడుగేస్తూ సమాజానికి ఉపయోగపడే కథలనే ఎంచుకుంటున్నారు… క్రిష్ డైరెక్షన్ లో పవన్ నటించే సినిమాలోనూ జనానికి మేలు చేసే పాత్రలోనే జనసేనాని కనిపించనున్నాడట… పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ పీరియడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’… పీరియడ్ మూవీస్ అంటే డైరెక్టర్ క్రిష్ కు ప్రాణం… ఇప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి పీరియడ్ మూవీతో బిగ్ హిట్ సాధించాడు క్రిష్… ఇప్పుడు…
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!