Home
Hardeep Singh Nijjar
Hardeep Singh Nijjar News
-
Canada: కెనడా చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.. ట్రూడో తీరుపై భారత్ ఆగ్రహం..
Canada: భారత వ్యతిరేక, ఖలిస్తానీ మద్దతుదారులపై కెనడా మెతక వైఖరి అవలంభిస్తోంది. పలుమార్లు ఈ విషయాన్ని భారత్, కెనడా దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
Hardeep Singh Nijjar: కెనడా రాజకీయ నాయకుడికి ఖలిస్తానీ నిజ్జర్ నుంచి నిధులు..
ఇదిలా ఉంటే ఖలిస్తానీ ఉగ్రవాది, మరణించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ నుంచి కెనడా రాజకీయ నాయకుడు, న్యూ డెమోక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ నిధులు తీసుకున్నట్లు ఇటీవల ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ మోచా బెజిర్గాన్ ఈ వారం సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఒక కథనంలో వెల్లడించారు. -
Canada: ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌కి పార్లమెంట్లో నివాళి ఎందుకు..? తడబడిన కెనడా ఉప ప్రధాని..
Canada: గుప్పెడు ఖలిస్తానీ వేర్పాటువాదుల ఓట్లను పొందేందుకు కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చేయని పని లేదు. ఉగ్రవాదిగా ముద్రపడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించిన ఏడాది తర్వాత అక్కడి పార్లమెంట్లో నివాళులు అర్పించింది. -
Canada: తీరుమార్చుకోని కెనడా.. ఖలిస్తానీల ‘‘సిటిజన్ కోర్టుల’’పై భారత్ ఆగ్రహం..
Canada: కెనడా ఖలిస్తానీ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులపై మెతక వైఖరి అవలంభిస్తూనే ఉంది. భారత్ ఎన్నిసార్లు నిరసన తెలిపినప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. -
Canada: మరోసారి కవ్వింపు చర్యలు.. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ కు కెనడా పార్లమెంట్ నివాళి
కెనడా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కెనడా పార్లమెంట్లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు చేసుకున్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో మౌనం పాటించినట్లు సమాచారం. -
India-Canada: భారత్‌పై కెనడా గూఢచార సంస్థ సంచలన ఆరోపణలు..
India-Canada: ఖలిస్తాన్ మద్దతుదారులకు, ఇండియా వ్యతిరేకులకు మద్దతుగా వ్యవహరిస్తోంది కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత -
India-Canada Row: ఖలిస్తాన్ పేరేడ్పై భారత్ ఆగ్రహం.. హింసని వేడుకగా చేస్తున్నారని కెనడాపై ఫైర్..
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడాల మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. తాజాగా టొరంటోలోని మాల్టన్లో జరిగిన ఖలిస్తాన్ అనుకూల నగర్ కీర్తన్ పరేడ్‌పై భారత్, కెనడాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Hardeep Nijjar killing: నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ హస్తం ఉంది.. సిక్కు ఎంపీ ఆరోపణలు..
Hardeep Nijjar killing: ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది కెనడాలోని సర్రే నగరంలో హత్యకు గురయ్యాడు. అయితే, ఈ కేసులో ముగ్గుర భారతీయులను కెనడాలోని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Canada: ఖలిస్తాన్ ఆందోళనలపై రాజకీయాలను ప్రభావితం చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది..
Canada: కెనడా మరోసారి భారత్‌పై నిందలు మోపింది. ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. -
Hardeep Singh Nijjar killing: నిజ్జర్ హత్య కేసులో ఒకర్ని అరెస్ట్ చేసిన కెనడా పోలీసులు
సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!