Canada-India Row: గత కొన్నాళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు పథకం పన్నిన విషయం ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసంటూ కెనడియన్ మీడియా కథనాలు ప్రచారం చేసింది.
Canada: ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లాని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో దేశంలో జరిగిన కాల్పులకు సంబంధించి అర్ష్ దల్లాని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది కెనడాలో హత్య చేయబడిని ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కి హర్ష్ దల్లా అత్యంత సన్నిహితుడు. భారత్ ఇతడిని మోస్ట్ వాంటెడ�
India-Canada Issue: భారత్, కెనడాల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదంగా మారింది. గతేడాది నిజ్జర్‌ని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో భారత్ ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్‌లో ఆరోపించడంతో వివాదం చెలరేగింది.
భారత్, కెనడాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కెనడాలో సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అక్కడి భారత రాయబారి ప్రమేయం ఉందని ఆ దేశం ఆరోపించింది. ఇందుకు బలమైన ఆధారాలు సమర్పించాలని భారత్ కోరింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇచ్చేశామంటోంది కెనడా. అసలు కెనడాకు, ఇండియాకు మధ్య
India- Canada Row: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య చిచ్చుపెట్టింది. గతేడాది నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజాగా కెనడా ప్రభుత్వం ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని, ముఖ్యంగా భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు మరికొందరు ఇన్వాల్�
India-Canada Row: భారత్, కెనడాల మధ్య దౌత్యయుద్ధం తీవ్రమైంది. ఇరు దేశాలు కూడా తమతమ రాయబారుల్ని ఆయా దేశాల నుంచి విత్ డ్రా చేసుకున్నాయి. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు పలువురుకి సంబంధాలు ఉన్నాయని కెనడా ఆరోపించడంతో ఉద్రిక్తత పెరిగింది.
India-Canada Ties: ఇండియా కెనడా మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా దౌత్య సంబంధాలు దిగజారాయి. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మ, మరికొందరు దౌత్యవేత్తలు ‘‘ఆసక్తి గత వ్యక్తులు’’ అంటూ కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Hardeep Singh Nijjar: కెనడాలో పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తి హత్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖలిస్తాన్ ఉగ్రవాది, గతేడాడి హత్యచేయబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ నిరసనల్లో ప్రముఖంగా పాల్గొన్న పాకిస్తాన్ వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించారు.
Canada: భారత వ్యతిరేక, ఖలిస్తానీ మద్దతుదారులపై కెనడా మెతక వైఖరి అవలంభిస్తోంది. పలుమార్లు ఈ విషయాన్ని భారత్, కెనడా దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఇదిలా ఉంటే ఖలిస్తానీ ఉగ్రవాది, మరణించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ నుంచి కెనడా రాజకీయ నాయకుడు, న్యూ డెమోక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ నిధులు తీసుకున్నట్లు ఇటీవల ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ మోచా బెజిర్గాన్ ఈ వారం సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఒక కథనంలో వెల్లడించారు.