టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లు ఎవరు ఆడితే బాగుందనే అంచనా వేస్తున్నారు టీమిండియా మాజీ ఆటగాళ్లు. ఇప్పటికే పలువురు మాజీ ప్లేయర్లు తమ అంచనాను తెలియజేశారు. తాజాగా.. హర్భజన్ సింగ్ కూడా తన అంచనా తెలియపరిచాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఆడే తన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆయన సెలక్ట్ చేశాడు. ఆయన జాబితాలో సీనియర్ ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లకు అవకాశం ఇవ్వలేదు.…
Harbhajan Singh Feels Sanju Samson Get A Place in India for T20 World Cup 2024: రోహిత్ శర్మ అనంతరం టీమిండియా టీ20 బాధ్యతలను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు అప్పగించొద్దని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను గొప్పగా నడిపిస్తున్న సంజు శాంసన్‌కు భారత జట్టు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం భారత జట్టుకు అన్ని ఫార్మాట్‌లలో రోహిత్ కెప్టెన్‌గా ఉన్నాడు. హిట్‌మ్యాన్ గైహాజరీలో హార్దిక్…
Harbhajan Singh on Jos Buttler Centuryin IPL 2024: రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బట్లర్ ప్రత్యేకమైన, అసాధారణ ఆటగాడు అని పేర్కొన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బట్లర్ చేసిన సెంచరీ అద్భుతం అని, భారత క్రికెటర్ల వలె అతడి శతకం సెలెబ్రేషన్స్ కూడా మనం చేసుకోవాలన్నారు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాపై బట్లర్ వీరోచిత శతకం బాదాడు. చివరి బంతి వరకు…
Harbhajan Singh Hails Rohit Sharma Captaincy in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో 7 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న టోర్నీ మొదటి మ్యాచ్ చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇక మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. అయితే ఈ సీజన్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఎలా ఆడతాడు?, ఐదుసార్లు…
Harbhajan Singh Counter Pakistan Fan Over IPL 2024: భారత టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దాయాది పాకిస్థాన్‌లో కూడా ఐపీఎల్‌కు ఫాన్స్ ఉన్నారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌తో సమానంగా ఐపీఎల్‌ని వీక్షిస్తుంటారు. అయితే భారత టీ20 లీగ్‌లో పాకిస్థాన్ ప్లేయర్లకు ఎంట్రీ లేని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో పాకిస్థాన్ ప్లేయర్లు ఆడితే బాగుంటుందని ఓ పాక్ అభిమాని తన మనసులోని కోరికను సోషల్ మీడియాలో…
Harbhajan Singh India Playing 11 vs England for Vizag Test: విశాఖ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల క్రితమే వైజాగ్‌కు చేరుకున్న భారత జట్టు.. తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. హైదరాబాద్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన రోహిత్ సేన.. విశాఖలో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. సీనియర్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు…
జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రాన ప్రతిష్ట కార్యక్రమానికి తాను వెళ్లి తీరుతానని టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ వెల్లడించారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకొకున్నా.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు.
Harbhajan Singh: పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ ఇంజామ్ ఉల్ హక్, హర్భజన్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ తో భారత్ సిరీస్‌లో మౌలానా తారిఖ్ జమీల్ చెప్పిన మాటలు విని హర్బజన్ సింగ్ ఇస్లాంలోకి మారేందుకు సిద్ధమయ్యాడని, అతను ఇస్లాంను కప్పిపుచ్చుకోవాలని అనుకుంటున్నాడని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Irfan Pathan and Harbhajan Singh Dance Video Goes Viral after AFG bet SL: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పసికూన అఫ్గానిస్తాన్ మూడో సంచలనం నమోదు చేసింది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ విన్నర్ పాకిస్తాన్ జట్లను ఓడించిన అఫ్గాన్.. తాజాగా మాజీ వరల్డ్ ఛాంపియన్ శ్రీలంకకు భారీ షాక్ ఇచ్చింది. పూణేలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట…
హార్థిక్ పాండ్యా లేని లోటును భర్తీ చేసుకోవడం కోసం టీమ్‌లో రెండు మార్పులు అవసరమని భజ్జీ సూచించాడు. ధర్మశాల పిచ్ ఎక్కువగా స్వింగ్ అవుతుందని.. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులు సీమర్ మహమ్మద్ షమీకి అవకాశం కల్పించాలని తెలిపాడు. అంతేకాకుండా.. 6వ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాలని పేర్కొ్న్నాడు.