సంసారం ఒక సాగరం ఎన్నో ఆటు పోట్లు ఉంటాయి.. ఎన్ని తుఫాన్ లు వచ్చిన, వరదలు వచ్చినా అలజడి ఉంటుంది తప్ప సముద్రం అక్కడే ఉంటుంది.. అంటే భార్యాభర్తల బంధం కూడా అలాంటిదే.. సముద్రం లాగే గొడవలు వచ్చినా కూడా మళ్లీ సర్దుమనుగుతుంది.. అయితే పచ్చని సంసారం పది కాలాల పాటు చల్లగా ఉండటానికి పంచ సూత్రాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. భార్యాభర్తల ఇద్దరి మధ్యన ఒకరి మీద ఒకరికి నమ్మకం…