Allu Arjun: వైవిధ్యంతో అలరిస్తున్నారు 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్. ఆయన స్టైలిష్ యాక్టింగ్ 'స్టైలిష్ స్టార్'గా నిలిపింది. ఇప్పుడు 'ఐకాన్ స్టార్' అనీ అనిపించుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. అలరించడమే కాదు, అందుకు తగ్గట్టుగా గ్యాప్ లేకుండా ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Pushpa 2: పుష్ప.. పుష్ప.. పుష్ప.. మూడు రోజులుగా పుష్ప పేరు మోత మ్రోగిపోతుంది. తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడు..? అని ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతూనే ఉంది. ఇక దానికి ఆన్సర్ తెలిసిపోయింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఫిల్మ్ సెలబ్రిటీస్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే పుష్ప ది రైజ్ రాబట్టిన క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు పాన్…
బాహుబలి ది బెగినింగ్ ఎండ్ లో కట్టప్పనే బాహుబలిని చంపినట్లు చూపించి థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని దిమ్మతిరిగి పోయేలా చేశాడు రాజమౌళి. ఇక్కడి నుంచి దాదాపు రెండేళ్ల పాటు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? రాజమౌళి వేసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కదిలించింది. ఆయన కూడా పబ్లిక్ మీటింగ్ లో ‘కట్టప్ప బాహుబలికో క్యు మారా’…
అల్లు అర్జున్ పుట్టిన రోజు సంధర్భంగా ఫాన్స్ ‘దేశముదురు’ సినిమా 4K రీరిలీజ్ కి రెడీ అయ్యారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయిన దేశముదురు సినిమాని మరోసారి థియేటర్స్ లో చూసి అల్లు అర్జున్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫాన్స్ రెడీ అవుతున్నారు. బన్నీ ఫిల్మోగ్రఫీ మొత్తం ఒకవైపు దేశముదురు సినిమా మాత్రమే ఒక వైపు అనే రేంజులో ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు పూరి జగన్నాధ్. హీరో క్యారెక్టర్ పైనే…
“పుష్ప” సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. “పుష్ప” ముందు వరకూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ కు “పుష్ప”తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఈసారి…