స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా హీరోగా నిలిపిన పుష్ప పార్ట్ వన్.. ఏకంగా నేషనల్ అవార్డ్‌ను కూడా ఇచ్చింది. దీంతో.. పుష్ప2 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకి వచ్చి సోషల్ మీడియాకి పూనకాలు తెప్పించే పనిలో ఉంది. మామూలుగా అయితే… బన్నీ డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. బన్నీ మార్క్ స్టెప్స్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటాయి. ఎలాంటి…
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారినా… ఐకాన్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగినా కూడా అల్లు అర్జున్ తన పిల్లలకి మాత్రం ఒక మంచి ఫాదర్ గానే ఉంటాడు. సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటాడు అల్లు అర్జున్. అందుకే సోషల్ మీడియాలో చాలా ఫ్రీక్వెంట్ గా అల్లు అర్జున్, స్నేహ, అల్లు అర్హ, అయాన్ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. మెగా ఫ్యామిలీలో అకేషన్స్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హకు “శాకుంతలం” టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘శాకుంతలం’ షూటింగ్ సమయంలో అల్లు అర్హ చేసిన అల్లరిని మరింత క్యూట్ గా చూపించారు. Read Also : కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్…