చిన్నా సినిమా పెద్ద సినిమా అనే తేడా ఇకపై కనిపించదేమో… కార్తికేయ 2, 2018, కాంతార లాంటి సినిమాలు రీజనల్ బౌండరీస్ దాటి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. చిన్న సినిమాలుగా మొదలై పాన్ ఇండియా హిట్స్ గా నిలిచిన ఈ సినిమాల లిస్టులో ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జాయిన్ అయ్యింది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఒక రోజు ముందు నుంచే…
Nagababu: సంక్రాంతి పండగ మొదలయ్యిపోయింది. రేపటి నుంచి సంక్రాంతి సినిమాలు, హంగామా స్టార్ట్ కాబోతున్నాయి. నాలుగు సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.
Hanuman: ఎట్టకేలకు హనుమాన్ ప్రివ్యూలు పడిపోయాయి. మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాకు పాజిటివ్ టాక్ రావడం మొదలయ్యింది. హనుమాన్ అని పేరు వింటేనే ఊగిపోతాం.. అలాంటిది ఆయన సినిమా అయితే వెళ్లకుండా ఉంటామా అని అభిమానులు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లిపోతున్నారు. ఇక హనుమాన్ రివ్యూలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి.
Prasanth Varma: సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది.
Prashanth Varma: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం హనుమాన్. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Director Prashanth Varma Clarity on Hanuman Comparision with Sri Anjaneyam Movie: ఆ, కల్కి, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు చేసి దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.…
ఈసారి సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి నాలుగు సినిమాలు దూసుకొస్తున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ వరుసగా థియేటర్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలు… అన్ని కూడా యు/ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాల రన్ టైం కూడా రివీల్ అయిపోయాయి. జనవరి 12న రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమా 159 నిమిషాలు… అంటే రెండు…
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ మూవీనీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది.హనుమాన్ ప్రమోషన్స్‌లో భాగంగా తేజా సజ్జా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో కావాలనే ఆలోచనలో 2014 నుంచి…
Hanuman: యంగ్ హీరో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎంతో కష్టపడి సంక్రాంతి రేసులో హనుమాన్ చోటు సంపాదించుకుంది.
Sankranthi Movies: ఏ సంక్రాంతికి అయినా మహా అయితే రెండు మూడు సినిమాల మధ్య పోటీ ఉండేది. కానీ ఈ సంక్రాంతి వేరు.. లెక్క మారింది. నాలుగు సినిమాలు.. ఈ రేసులో పోటీపడుతున్నాయి. థియేటర్స్ ఉంటే.. ఇంకో సినిమా కూడా యాడ్ అయ్యేది. కానీ, చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అవ్వడంతో ఎట్టేకలకు నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.