హనుమాన్ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. మొదట సినిమాల్లో, తర్వాత ఓటిటిలో.. ఇక ఇప్పుడు టెలివిజన్‌లో. ఏప్రిల్ 28న జీ తెలుగులో తొలిసారిగా ఈ చిత్రం ప్రసారమైన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ నటించారు. తాజా నివేదికల ప్రకారం., జీ తెలుగు వరల్డ్ టెలివిజన్‌లో ప్రీమియర్ షోలో హనుమాన్ చిత్రం 10.26 TRP సాధించింది. ఈ మధ్య కాలంలో…
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రీసెంట్ గా ‘హనుమాన్’ సినిమాతో ఈ దర్శకుడు తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు..యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయం సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ మూవీ ఏకంగా రూ.250 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది..ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు…
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు పాన్ ఇండియా టాపిక్ గా మారాడు. ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. వైవిధ్యమైన కథనాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో సినిమాలను చేస్తూ సినీ ప్రేమికులను మెప్పిస్తున్నాడు. హనుమాన్ చిత్రాన్ని మనందరం విజువల్ ఫీస్ట్ గా ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఒక చిన్న సినిమాతో 300 కోట్లు సంపాదించి ఈ రోజుల్లో 100 రోజులు సినిమా ఆడించి…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హను-మాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అయింది .విడుదల అయిన ప్రతి భాషలో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.థియేటర్ లో ఎంతగానో ఆకట్టుకున్న హను-మాన్ మూవీ ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది.ఇదిలా ఉంటే థియేటర్,ఓటిటి లో సూపర్ హిట్ అయిన హను-మాన్ మూవీ ఇప్పుడు టీవీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది .ప్రతి వారం…
హనుమాన్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి సినిమాల్లో భారీ క్రేజ్ ను అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డును అందుకుంది.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకేక్కింది.. తేజా సజ్జా హీరోగా నటించగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా చిన్న సినిమా గా విడుదలైన కూడా 350 కోట్లకు పైగా రికార్డు స్థాయి కలెక్షన్స్ ను అందుకుంది.. గతంలో తెలుగులో ఒక సినిమా 100 రోజులు, 50 రోజులు…
JaiHanuman: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా వచ్చిన హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మూవీ మలయాళం భాషల్లో రిలీజైంది. అయితే ఈ మూవీ ఊహించిన దాని కంటే ఎక్కువగానే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లతో దుమ్ము రేపింది.మహేష్ బాబు సినిమా తో పోటీగా రిలీజ్ చేసిన ఈ మూవీ కి ప్రేక్షకులు దగ్గర…
ఎన్నో అంచనాల నడుమ మార్చి 29న ప్రేక్షకులకు ముందుకి థియేటర్ల లోకి వచ్చిన టిల్లు స్క్వేర్ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద వసూల్లోని రాబడుతోంది. సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్ ద్వారా పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మొదటి రోజు కలెక్షన్లు చూస్తే సినిమా వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారుతుంది. ఇక మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టింది. ఇక…
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీ.. కలెక్షన్ల సునామీ సృష్టించింది.ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కొన్ని ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. ముందుగా హనుమాన్ హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది. తెలుగులో రూపొందిన ఈ చిత్రం ముందుగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‍కు రావడం అందరినీ…
Ravi Shankar Rathod: బుల్లితెర టాప్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. డైరెక్టర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి,వసుధార, జగతి, మహేంద్ర.. ఇలా వారి పాత్రలే పేర్లనే అభిమానులు సొంత పేర్లుగా మార్చేశారు. రిషిధార పేరుతో సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫ్యాన్స్ ఇంకెవరికి లేరు అనే చెప్పాలి.
Teja Sajja’s Hanuman Movie Streaming on ZEE5: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన సినిమా ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే ఓటీటీలలో వచ్చినా.. హనుమాన్ మాత్రం రాలేదు. దాంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం…