Home
Hanuman
Hanuman News
-
Mirai : స్టార్ హీరోలతోనే కావట్లేదు.. తేజాసజ్జా దుమ్ములేపాడు..
Mirai : యంగ్ హీరో తేజాసజ్జా దుమ్ములేపుతున్నాడు. ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడే కరెక్ట్ రూట్ ఎంచుకుంటున్నాడు. రొటీన్ రొట్టకొట్టుడు కథలు చేయకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నవే చేస్తున్నాడు. ఎలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయో వెతికి మరీ అలాంటివే చేస్తున్నాడు. ఇప్పటికే హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరో.. ఇప్పుడు మిరాయ్ అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్… -
Hanuman Shobhayatra : నగరంలో ప్రశాంతంగా ముగిసిన హనుమాన్ శోభాయాత్ర
Hanuman Shobhayatra : హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గౌలిగూడ నుండి తాడ్ బండ్ వరకు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ శోభాయాత్ర.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగిసింది. ఈ శోభాయాత్ర జరిగిన ప్రాంతం అంతా కాషాయమయంగా మారిపోయింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలు జరిగాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్మోగిపోయింది. దాదాపు 12 కిలోమీటర్లు సాగిన శోభాయాత్రలో హైదరాబాద్ సిటీ పోలీసు తరపున 17… -
Sankranthiki Vasthunam: టీఆర్పీ రేటింగ్స్లో “సంక్రాంతికి వస్తున్నాం” సరి కొత్త రికార్టు
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్, కామెడీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రైట్స్ను జీ5 (ZEE5) దక్కించుకున్న విషయం తెలిసిందే. -
Ramayan : రావణుడు ఆన్ డ్యూటీ
Ramayan : బాలీవుడ్ డైరెక్టర్ నితిష్ తివారీ పురాతన ఇతిహాసం `రామాయణం` ఆధారంగా `రామాయణ్` అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. -
Prashanth Varma : “హను మాన్”చిత్రానికి ఏడాది.. అక్కడ టాటూ వేయించుకున్న ప్రశాంత్ వర్మ
Prashanth Varma : క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా లీడ్ రోల్ లోవచ్చిన హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచింది. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చి దాదాపు మొత్తం మీద 100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. -
Sankranti ki vastunnam : సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
Sankranti ki vastunnam : సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్. -
Sankranti Movies : ఇప్పటి వరకు సంక్రాంతి కింగ్ హనుమానే.. ఆ రికార్డు బ్రేక్ అవుతుందా ?
Sankranti Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి మేజర్ సీజన్ అనే చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో తమ సినిమాలు ఉండాలని ప్రతి హీరో అనుకుంటారు. అందుకు అనుగుణంగానే టాలీవుడ్ సినిమా దగ్గర సంక్రాంతి సందడి కనిపిస్తుంది. -
Vishwambhara : యంగ్ హీరోకి పోటీగా రానున్న మెగాస్టార్ !
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో తేజ సజ్జా చిరంజీవి చిన్న నాటి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. -
Viral News: దొంగ భక్తుడు.. హనుమంతుడికి పూజలు చేసి, కిరీటాన్ని దొబ్బేశాడు..(వీడియో)
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆలయంలో దొంగతనానికి పాల్పడే ముందు దొంగ ఆలయ ప్రాంగణంలో కూర్చుని దేవుడికి పూజలు చేశాడు. దీని తరువాత.. ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహానికి అలంకరించిన కిరీటాన్ని దొంగిలించి పారిపోయాడు. ఈ చోరీ ఘటన అంతా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. -
Jai Hanuman : చేతులు మారిన ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’..?
క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా లీడ్ రోల్ లోవచ్చిన హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచింది.సంక్రాంతి కానుకగా వచ్చి వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే సిక్వెల్ లో కీలకమైన హనుమాన్ పాత్రకు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ని తీసుకున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది. Also…
తాజావార్తలు
-
Hyderabad: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కత్తితో బిల్డర్ హల్చల్.. బౌన్సర్లపై దాడికి యత్నం!!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
-
Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!