Home
Hanu Raghavapudi
Hanu Raghavapudi News
-
Anupam Kher : గోడ దూకి షూట్ కి వెళ్లిన అనుపం ఖేర్
ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్లో అడుగు పెట్టేందుకు అనుపం ఖేర్ గోడ దూకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా నటిస్తున్న, ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి దీన్ని ఫౌజి అని సంబోధిస్తున్నారు. Also Read : Kannappa : కన్నప్ప సినిమాను… -
Andala Rakshasi: “అందాల రాక్షసి” మళ్ళీ వస్తోంది!
ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కల్ట్ క్లాసిక్ హిట్ చిత్రం అందాల రాక్షసి మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్గ్రీన్ లవ్ స్టోరీ జూన్ 13, 2025న రీ-రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10, 2012న విడుదలై ఘన విజయం సాధించింది. Also Read:… -
Prabhas: ఫౌజీపైనే ప్రభాస్ ఫోకస్
యూరప్ హాలిడే కోసం వెళ్ళిన ప్రభాస్ ఎట్టకేలకు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చి రాగానే హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న ఫౌజీ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా స్వాతంత్ర్యానికి పూర్వం రాసుకున్న కథతో తెరకెక్కిస్తున్నారు. ఒక పీరియాడిక్ సెటప్ సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రభాస్ మీద కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు సినిమా టీం. Also Read:OG Shooting: OG షూటింగ్లో పవన్… -
Imanvi : నాకు పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదు.. ప్రభాస్ హీరోయిన్ క్లారిటీ!
కాశ్మీర్‌లోని పహల్గాం అనే హిల్ స్టేషన్లో జరిగిన మారణకాండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఈ ఘటన మీద ఆగ్రహవేషాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద పలు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ, పాకిస్తాన్ నటీనటులను మన సినిమాల్లో నటింపజేయకూడదంటూ ఒక డిమాండ్ వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వీ… -
Prabhas : ప్రభాస్ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్టర్..ఇక మామూలుగా ఉండదు
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తాను మారుతితో కలిసి చేస్తున్న రాజాసాబ్ చివరి దశకు చేరుకోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. -
Fauji : రెబల్ స్టార్ ‘ఫౌజీ’లో బాలీవుడ్ లెజెండ్
సలార్, కల్కి 2898 AD వంటి భారీ విజయాలతో దూసుకుపోతున్న రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రఖ్యాత పాన్-ఇండియా స్టూడియో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా స్పెషల్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ సినిమాలో రెబల్ స్టార్ తో పాటు బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని… -
Fauji: ఎలివేషన్ కా బాప్ ని దింపుతున్నారు!
అనుపమ్ ఖేర్… ఎంతో టాలెంట్ ఉన్న సీనియర్ బాలీవుడ్ నటుడు. ఒకటి, రెండు కాదు 500 కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. దేశ వ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ ఉంటారు. ఇన్ ఫ్యాక్ట్, హాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించిన అనుపమ్ కి అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉంది. అలాంటి ఆయన తెలుగులో నేరుగా చేసిన మొదటి సినిమా కార్తికేయ 2 సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో ఆయన కృష్ణుడి ఎలివేషన్స్ బాగా వర్కౌట్ కావడంతో ఆయనకు చాలా తెలుగు సినిమాల్లో… -
Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫ్లాష్ బ్యాక్ కోసం.. ఆమె పై కన్నేసిన మూవీ టీం..!
ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘ఫౌజీ’ ఒకటి.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథతో రాబోతుంది. ఇందుతో ప్రధాన హీరోయిన్గా ఇమాన్వీ ఎంపికైనప్పటికీ, చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ ఉండటంతో మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదటేట్టారు మూవీ టీం. ఈ పాత్ర సినిమా కథలో కీలకంగా నిలిచేలా ఉంటుందని, ప్రభాస్ పాత్రకు కొత్త కోణం ఇవ్వబోతుందని టాక్. అందుకే ఈ ఫ్లాష్ బ్యాక్… -
Prabhas: మొదటి సారిగా అలాంటి పాత్రలో నటించబోతున్న ప్రభాస్ .. వర్కౌట్ అవుతుందా?
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ తన వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా కూడా ఒకటి. అయితే ప్రభాస్ కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఈ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సమాచారం ప్రకారం.. కొంత కోలుకున్న ప్రభాస్ రీసెంట్ గా తన ‘రాజా సాబ్’ మూవీ పెండింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసి, హను రాఘవపూడి ‘ఫౌజి’… -
Hanu Raghavapudi: నువ్వెప్పుడు ఇలాంటి సినిమా తీస్తావురా అని అడిగారు!
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన దర్శకుడు హను రాఘవపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “తెలుగులో దుల్కర్ ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టారు. తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ, దానిని చాలా పద్ధతిగా చెప్పి, చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి, సక్సెస్ ఫుల్…
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?